జాతీయ రహదారి 54 (ఎన్‌హెచ్ 54) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో నడిచే రహదారి.[1] ఇది పఠాన్‌కోట్ దగ్గర ప్రారంభమై, రాజస్థాన్‌లోని కెంచియా హనుమాన్‌ఘర్ జిల్లాలో ఎన్‌హెచ్ 62 కి వద్ద ముగుస్తుంది.

Indian National Highway 54
54
National Highway 54
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 54
మార్గ సమాచారం
పొడవు546 కి.మీ. (339 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిపఠాన్‌కోట్, పంజాబ్
వరకుకెంచియా, హనుమాన్‌గడ్ః రాజస్థాన్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుపంజాబ్ హర్యానా రాజస్థాన్
ప్రాథమిక గమ్యస్థానాలుపఠాన్‌కోట్, గుర్‌దాస్‌పూర్, అమృత్‌సర్, ఫరీద్‌కోట్, భటిండా, హనుమాన్‌గఢ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 62

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "NH 54— a hotbed of crime" (in ఇంగ్లీష్). Tribuneindia News Service. 3 December 2020. Retrieved 7 October 2021.