జాతీయ రహదారి 765 (భారతదేశం)
జాతీయ రహదారి 765 (ఎన్.హెచ్ 765), భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నిర్మించిన కొత్త జాతీయ రహదారి. ఈ రహదారిని 765 గా నామకరణం చేసారు.[1]
జాతీయ రహదారి 765 | ||||
---|---|---|---|---|
Map of the National Highway in red | ||||
Major junctions | ||||
ఉత్తరం end | హైదరాబాదు | |||
దక్షిణం end | తొకపల్లె రొడ్డు | |||
Location | ||||
Country | India | |||
States | తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ | |||
Primary destinations | హైదరాబాదు వద్ద మొదలయి కల్వకుర్తి, శ్రీశైలం, డొర్నాల, తొకపల్లె | |||
Highway system | ||||
|
మార్గం సవరించు
ఇది తెలంగాణలోని హైదరాబాదు వద్ద మొదలయి కల్వకుర్తి, శ్రీశైలం, డొర్నాల మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్లొని తొకపల్లె వద్ద జాతీయ వద్ద ముగుస్తుంది.[2]
రాష్ట్రాల వారీగా రహదారి మార్గం పొడవు (కి.మి.):
- తెలంగాణ – 191 km (119 mi)[2]
- ఆంధ్ర ప్రదేశ్ – 77.60 km (48.22 mi)[1]
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
- ↑ 2.0 2.1 "Land problems hit National Highway project". Deccan Cchronicle. Retrieved 2016-05-27.