జాదూగాడు 2015, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగశౌర్య, సోనారిక భాడోరియా, కోట శ్రీనివాసరావు, అజయ్ ముఖ్యపాత్రలలో నటించగా, సాగర్ మహతి సంగీతం అందించారు.[1][2] ఇది సోనారిక భాడోరియా తొలి తెలుగు చిత్రం.

జాదూగాడు
దర్శకత్వంయోగి
రచనపి. మధుసూధన్
నిర్మాతవివిఎన్. ప్రసాద్
తారాగణంనాగశౌర్య, సోనారిక భాడోరియా, కోట శ్రీనివాసరావు, అజయ్
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంసాగర్ మహతి
నిర్మాణ
సంస్థ
సత్యా ఎంటైర్టైన్మెంట్
విడుదల తేదీ
జూన్ 26, 2015 (2015-06-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: యోగి
  • నిర్మాత: వివిఎన్. ప్రసాద్
  • రచన: పి. మధుసూధన్
  • సంగీతం: సాగర్ మహతి
  • కూర్పు: ఎం.ఆర్. వర్మ
  • నిర్మాణ సంస్థ: సత్యా ఎంటైర్టైన్మెంట్

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (26 June 2015). "జాదూగాడు - రివ్యూ". Archived from the original on 14 November 2018. Retrieved 14 November 2018.
  2. తెలుగు ఫిల్మీబీట్. "జాదూగాడు". telugu.filmibeat.com. Retrieved 14 November 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=జాదూగాడు&oldid=4203936" నుండి వెలికితీశారు