మహతి స్వరసాగర్
(సాగర్ మహతి నుండి దారిమార్పు చెందింది)
సాగర్ మహతి తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు.[2] ఆయన 2015లో విడుదలైన జాదూగాడు సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీ రంగానికి పరిచయమయ్యాడు.[3]
మహతి స్వర సాగర్ | |
---|---|
జననం | అక్టోబరు 15 చెన్నై, తమిళ
నాడు |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2015- ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సంజన కలమంజే |
తల్లిదండ్రులు | మణిశర్మ (తండ్రి)[1] శ్రీవాణి శర్మ (తల్లి) |
బంధువులు | యనమండ్ర నాగయజ్ఞ శర్మ (తాతయ్య) |
వివాహం
మార్చుమహతి స్వర సాగర్ వివాహం సంజన కలమంజేతో 24 అక్టోబర్ 2021న చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.[4]
సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|
2015 | జాదూగాడు | తెలుగు | |
2016 | ఈడు గోల్డ్ ఎహె | తెలుగు | |
2018 | కుమారి 21ఎఫ్ | తెలుగు | |
2018 | ఛలో | తెలుగు | [5] |
2018 | నర్తనశాల | తెలుగు | |
2020 | భీష్మ | తెలుగు | |
2021 | డీ అండ్ డీ | తెలుగు | [6] |
5Ws | తెలుగు | ||
ఇష్క్ | తెలుగు | ||
మాస్ట్రో | తెలుగు | ||
2022 | కిన్నెరసాని | తెలుగు | |
స్వాతిముత్యం | తెలుగు | ||
భోళా శంకర్ | తెలుగు | ||
మాచర్ల నియోజకవర్గం | తెలుగు | ||
కృష్ణ వ్రింద విహారి | తెలుగు | ||
2023 | నేను స్టూడెంట్ సార్ | తెలుగు | |
2024 | ప్రతినిధి 2 | తెలుగు | |
రక్షణ | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (30 April 2015). "Long way to go to match dad's work: Sagar Mahati" (in ఇంగ్లీష్). Archived from the original on 22 February 2018. Retrieved 5 July 2021.
- ↑ The Hans India (21 February 2020). "Swara Sagar Mahathi" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
- ↑ Sakshi (29 April 2015). "నాన్నగారి పాటల్లా ఉన్నాయంటున్నారు!". Sakshi. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
- ↑ Namasthe Telangana (25 October 2021). "అట్టహాసంగా మణిశర్మ తనయుడి వివాహం.. వైరల్‌గా మారిన ఫొటోలు" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ IndiaGlitz (29 January 2018). "Swara Sagar on 'Chalo' music, his father Mani Sharma, & more: - Telugu News". Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
- ↑ The Times of India (23 November 2020). "Vishnu Manchu and Sreenu Vaitla are back with D&D Double Dose - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.