జానెట్ బ్రేహాట్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

జానెట్ కేథరీన్ బ్రేహాట్ (జననం 1988, జూలై 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

జానెట్ బ్రేహాట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జానెట్ కేథరీన్ బ్రెహాట్
పుట్టిన తేదీ (1988-07-24) 1988 జూలై 24 (వయసు 36)
తిమారు, సౌత్ కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 123)2011 జూలై 2 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2011 జూలై 7 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2013/14కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మలిఎ WT20
మ్యాచ్‌లు 3 56 44
చేసిన పరుగులు 40 842 412
బ్యాటింగు సగటు 20.00 20.04 15.84
100s/50s 0/0 1/3 0/1
అత్యధిక స్కోరు 23* 122 62*
వేసిన బంతులు 2
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 12/– 8/–
మూలం: CricketArchive, 14 April 2021

జానెట్ కేథరీన్ బ్రేహాట్ 1988, జూలై 24న న్యూజీలాండ్ లోని తిమారులో జన్మించింది. బ్రెహాట్ 2012లో కాంటర్‌బరీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసింది.

క్రికెట్ రంగం

మార్చు

2011లో న్యూజీలాండ్ తరపున 3 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ కూడా ఆడింది.[1][2]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Janet Brehaut". ESPNcricinfo. Retrieved 14 April 2021.
  2. "Player Profile: Janet Brehaut". CricketArchive. Retrieved 14 April 2021.

బాహ్య లింకులు

మార్చు