జాలీ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన 1998లో విడుదలైన భారతీయ తమిళ భాషా చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ చిత్రం. దీనిని ఆర్.బి. చౌదరి నిర్మించారు. ఈ చిత్రంలో అబ్బాస్, కీర్తి రెడ్డి, కౌసల్య, లివింగ్ టన్, ఖుష్బు లు నటించగా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జనగరాజ్ కూడా సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం మే 1998లో మిశ్రమ స్పందనతో విడుదలైంది. [1][2]

జాలీ
(1998 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.డి. దిలీప్ కుమార్
తారాగణం అబ్బాస్,
కీర్తి రెడ్డి ,
కౌసల్య
నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • గౌరీ శంకర్‌గా - అబ్బాస్
 • చెల్లమ్మగా - కీర్తి రెడ్డి
 • అనితగా - కౌసల్య
 • చక్రవర్తిగా - లివింగ్‌స్టన్
 • ఖుష్బు
 • గౌరీ శంకర్ తల్లిగా - అన్నపూర్ణ
 • ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
 • జనగరాజు
 • వడివేలు
 • చక్రవర్తి తండ్రిగా మన్సూర్ అలీ ఖాన్
 • మధన్ బాబ్
 • రాజా రవీంద్ర
 • హాజా షరీఫ్
 • మధుసూధన్ రావు

మూలాలు

మార్చు
 1. "டோடோவின் ரஃப் நோட்டு — Tamil Kavithai -- தமிழ் கவிதைகள் - நூற்று கணக்கில்!". Archived from the original on 2006-06-04. Retrieved 2022-12-20.
 2. Archived at Ghostarchive and the Wayback Machine: Jolly | 1998 Telugu HD Full Movie | Abbas | Keerthi Reddy | Kausalya | Kushboo | ETV Cinema. YouTube.
"https://te.wikipedia.org/w/index.php?title=జాలీ&oldid=4221775" నుండి వెలికితీశారు