హాజా షరీఫ్
మాస్టర్ హాజా షరీఫ్ (జననం 1969 జనవరి 3) భారతీయ మాజీ నటుడు. ఆయన ప్రధానంగా తమిళ సినిమాలలో నటించాడు. ఆయన ఉతిరిపూక్కల్, సువరిల్లద చిత్తిరంగల్, అంధ 7 నాట్కల్ వంటి ప్రముఖ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన 1979 చిత్రం పుతియా వార్పుగల్ చిత్రంతో అరంగేట్రం చేసాడు.[1]
హాజా షరీఫ్ | |
---|---|
జననం | ఖాజా షరీఫ్ 1969 జనవరి 3 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | మాస్టర్ హాజా షరీఫ్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1979-2006 |
అయితే, ప్ర స్తుతం మలేషియా, దుబాయ్, కెనడా, అమెరికా మొదలైన దేశాల్లో స్టార్ నైట్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్‌గా ఆయన వ్యవహరిస్తున్నాడు.[2]
కెరీర్
మార్చుతన తొలి చిత్రం పుతియా వార్పుగల్, ఆ తరువాత ఉతిరిపూక్కల్, సువర్ఇల్లత చిత్రాంగళ్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. అయినప్పటికీ, కె. భాగ్యరాజ్ రూపొందించిన అంధ 7 నాట్కల్ చిత్రంతో ఆయన అత్యంత ప్రజాదరణ పొందాడు. ఈ చిత్రంలో భాగ్యరాజ్ పాలక్కట్టు మాధవన్ పాత్రను పోషించగా, ధోలక్ అబ్బాయిగా కనిపించిన కుర్రాడు హాజా షరీఫ్.[3] ఈ చిత్రం తెలుగులో రాధా కళ్యాణం (1981), హిందీలో వో సాత్ దిన్ (1983), కన్నడలో లవ్ మాది నోడు (1989)గా రీమేక్ చేయబడింది. తెలుగులో ముళ్లపూడి వెంకటరమణ రచించగా బాపు దర్శకత్వం వహించిన కుటుంబ కథాచిత్రం రాధా కళ్యాణం. కాగా, ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందిన ఈ చిత్రంలోనూ ఆయన నటించాడు.[4]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | నోట్స్ | సంవత్సరం | సినిమా | నోట్స్ |
1979 | పుతియా వార్పుగల్ | 1984 | నేరం నల్ల నేరం | ||
1979 | ఉతిరిపూక్కల్ | 1984 | ప్రియముదన్ ప్రభు | ||
1979 | సువర్ఇల్లత చిత్రాంగళ్ | 1985 | కుజంధై యేసు | ||
1980 | తై పొంగల్ | 1985 | అలై ఒసై | ||
1980 | పూట్టాత పూట్టుక్కల్ | 1985 | అన్ కన్నిల్ నీర్ వజిందాల్ | ||
1980 | అన్బుక్కు నాన్ అదిమై | 1985 | అవల్ సుమంగళితాన్ | ||
1980 | మూడు పాణి | 1985 | మూక్కనన్ కయీరు | ||
1980 | నిజాల్గల్ | 1985 | అముత గానం | ||
1981 | కరైయెల్లం శెంబగపూ | 1986 | డిసెంబర్ పూకల్ | ||
1981 | అంధ 7 నాట్కల్ | 1986 | లక్ష్మి వందచు | ||
1981 | నెంజిల్ ఒరు ముల్ | 1986 | సంసారం అధు మింసారం | ||
1981 | తేనుం వాయంబుం | 1987 | కావలన్ అవన్ కోవలన్ | ||
1982 | పొక్కిరి రాజా | 1987 | వైరాగ్యం | ||
1982 | ఆటో రాజా | 1988 | నేతియది | ||
1982 | ఆగయ గంగై | 1989 | మనసుక్కేత మహారస | ||
1982 | పట్టనాథు రజక్కల్ | 1991 | ఇరుంబు పుక్కల్ | ||
1982 | తానికట్టు రాజా | 1991 | నల్లతై నాదు కేకుం | [5] | |
1982 | రంగా | 1992 | చిన్న పసంగ నాంగ | ||
1982 | పోయి సచ్చి | 1993 | ఆదిత్యన్ | ||
1982 | ఇరట్టిమధురం | 1993 | పొరంతలు అంబలయ్య పోరక్క కూడతు | ||
1982 | గోపురంగల్ శైవతిల్లై | 1993 | పోరంత వీడ పుగుంత వీడ | ||
1983 | తుడిక్కుమ్ కరంగల్ | 1993 | తంగక్కిలి | ||
1983 | తంగైకోర్ గీతం | 1998 | సంతోషం | ||
1983 | మలైయూర్ మంబట్టియన్ | 1998 | జాలీ | ||
1983 | నెంజమెల్లం నీయే | 2001 | సీరివారుం కాళై | ||
1983 | సంధిప్పు | 2001 | సిటిజెన్ | ||
1983 | రాగంగల్ మారువత్తిల్లై | 2006 | తలైమగన్ | ||
1983 | అపూర్వ సాగోతరిగల్ | ||||
1984 | కొంబేరి మూక్కన్ | ||||
1984 | పొజుత్తు విడిచచ్చు |
మూలాలు
మార్చు- ↑ Rajendran, Venkatesh (2016-06-25). "Master Haja Sheriff". Antru Kanda Mugam (in ఇంగ్లీష్). Retrieved 2020-02-03.
- ↑ Kumar, Ashok (2017-10-14). "நடிகர் காஜா ஷெரிப்பின் தற்போதைய நிலை". Tamil Behind Talkies (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-02-03.
- ↑ Shankar (2017-10-20). "கவுண்டமணியிடம் உதை வாங்கியும் உதவாமல் போனது யார்க்கு?". filmibeat (in తమిళము). Retrieved 2020-02-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-24. Retrieved 2015-02-23.
- ↑ Nallathai Naadu Kekum (1991) Classic Movies (Motion picture) (in Tamil). India: Jeppiar Pictures. 1991. Character's name mentioned from 00:09:50 to 00:15:20.