జాలీ బాస్టియన్ భారతదేశానికి చెందిన ఫైట్ మాస్టర్. ఆయన 1987లో విడుద‌లైన కన్నడ సినిమా ప్రేమ‌లోక‌తో స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి క‌న్న‌డ‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో 900లకుపైగా సినిమాలకు ఫైట్‌ మాస్టర్‌గా ప‌ని చేశాడు.[1]

జాలీ బాస్టియన్
జననం (1966-12-26) 1966 డిసెంబరు 26 (వయసు 57)
వృత్తిస్టంట్‌ కొరియోగ్రాఫర్‌
క్రియాశీల సంవత్సరాలు1987–ప్రస్తుతం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

పని చేసిన సినిమాలు

మార్చు

జాలీ బాస్టియన్ 2023 డిసెంబరు 26న బెంగుళూరులోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన మరణించాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (20 November 2018). "Jolly good fellow!". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  2. Namaste Telangana (27 December 2023). "ప్ర‌ముఖ స్టంట్ మాస్ట‌ర్ క‌న్నుమూత‌". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  3. TV9 Telugu (27 December 2023). "ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూసిన చిరంజీవి 'అన్నయ్య' ఫైట్‌ మాస్టర్‌". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)