అన్నయ్య (సినిమా)
ఈ సినిమా షూటింగు అంతా వైజాగా లో జరింగింది
అన్నయ్య (2000 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
తారాగణం | చిరంజీవి, సౌందర్య |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటీనటులుసవరించు
- చిరంజీవి - రాజారాం
- సౌందర్య - దేవి
- రవితేజ - రవి
- వెంకట్ - గోపి
- చాందిని - లత
- కోట శ్రీనివాసరావు - బాబాయి
- శరత్ బాబు - రంగారావు
- భూపీందర్ సింగ్ - చిన్నారావు
- గంగాధర్ పాండే - సెక్రటరీ
- సిమ్రాన్
పాటలుసవరించు
- సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్యా; రచన: వెన్నెలకంటి, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- హిమసీమల్లో హల్లో; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: హరిహరన్, హరిణి
- గుసగుసలే; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
- వాన వల్లప్ప వల్లప్ప; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: హరిహరన్, సుజాత
- బావ చందమామలు; రచన: జొన్నవిత్తుల; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం.
- ఆట కావాలా పాట కావాలా, రచన: భువనచంద్ర; గానం: సుఖ్వీందర్ సింగ్, రాధిక
అవార్డులుసవరించు
- ఈ చిత్రంలో హరిహరన్‌కు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.