జావేద్ మియాందాద్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
జావేద్ మియాందాద్ పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ కెప్టెన్. [2] అతను తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టు క్రికెట్‌లో 23 సెంచరీలు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) లో 8 సెంచరీలూ చేశాడు. [1] [3] మియాందాద్ 124 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8,832 పరుగులు చేసి టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్‌కు అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. 233 వన్డే మ్యాచ్‌ల్లో 7,381 పరుగులు చేశాడు. [2] 1982లో, అతను విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకరిగా ఎంపికయ్యాడు; క్రికెట్ ఆల్మనాక్ అతన్ని "ప్రపంచంలోని అత్యుత్తమ, అత్యంత ఉత్తేజకరమైన ఆటగాళ్ళలో ఒకడు" అని ట్యాగ్ చేసింది. [4] [5] 2009 జనవరిలో అతను ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు [6] [7]
మియాందాద్ [8] 1976 లో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో తొలి టెస్టు ఆడుతూ సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థాన్ ఆటగాడతడు. [9] [10][note 1] కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన సిరీస్‌లోని మూడవది, చివరిదీ అయిన టెస్టులో, 206 పరుగులు చేశాడు. 19 సంవత్సరాల 141 రోజుల వయసులో, డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. [11] [12] ఏడేళ్ల తర్వాత, 1983లో, హైదరాబాద్‌లోని నియాజ్ స్టేడియంలో భారత్‌పై మియాందాద్ తన అత్యధిక టెస్టు స్కోరు, 280* సాధించాడు. [13]
టెస్టు క్రికెట్‌లో మియాందాద్ ఆరుసార్లు డబుల్ సెంచరీ చేశాడు. [14] అతను తన 100వ టెస్టు మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు. అది సాధించిన రెండవ ఆటగాడతడు. [15] [note 2] మియాందాద్ పదమూడు క్రికెట్ గ్రౌండ్‌లలో టెస్టు సెంచరీలు చేసాడు. అందులో తొమ్మిది పాకిస్తాన్ వెలుపల ఉన్న వేదికలు.[16] [17] అతని టెస్టు సెంచరీల్లో నాలుగు, అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసినవి. 2012 ఆగస్టు నాటికి, అతను టెస్టు కెరీర్‌లో అత్యధిక సెంచరీల మొత్తం జాబితాలో ఇరవై ఒకటవ స్థానంలో ఉన్నాడు. [18]
మియాందాద్, 1975లో వెస్టిండీస్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో తన తొలి వన్‌డే ఆడాడు.[19] [20] 1982 లో గుజ్రాన్‌వాలా మునిసిపల్ స్టేడియంలో భారతదేశానికి వ్యతిరేకంగా తన మొదటి వన్‌డే సెంచరీ సాధించాడు. అతని అత్యధిక వన్‌డే స్కోరు 119 నాటౌట్. గడ్డాఫీ స్టేడియంలో 1982 డిసెంబరు 31న జరిగిన ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్, భారత్ చేతిలో ఓడిపోయింది [21] 2012 ఆగస్టు నాటికి, అతను ఆల్-టైమ్ కంబైన్డ్ సెంచరీ మేకర్స్‌లో మొత్తం ముప్పైవ స్థానంలో ఉన్నాడు, ఈ స్థానాన్ని అతను సయీద్ అన్వర్, అరవింద డి సిల్వాలతో పంచుకున్నాడు. [22]
సూచిక
మార్చుచిహ్నం | అర్థం |
---|---|
* | నాటౌట్‌గా మిగిలాడు |
† | మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ |
‡ | పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ |
బంతులు | ఎదుర్కొన్న బంతులు |
స్థా | బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం |
ఇన్నిం | మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్ |
S/R | ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్ |
H/A/N | స్వదేశంలో, విదేశంలో, తటస్థం |
తేదీ | మ్యాచ్ ప్రారంభ రోజు |
ఓడింది | ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది |
గెలిచింది | ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది |
డ్రా | మ్యాచ్ డ్రా అయింది |
టెస్టు క్రికెట్ సెంచరీలు
మార్చుసం. | స్కోరు | ప్రత్యర్థి | స్థా | ఇన్నిం | టెస్టు | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 163 | న్యూజీలాండ్ | 5 | 1 | 1/3 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | స్వదేశం | 1976 అక్టోబరు 9 | గెలిచింది | [8] |
2 | 206 | న్యూజీలాండ్ | 4 | 1 | 3/3 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 1976 అక్టోబరు 30 | డ్రా అయింది | [11] |
3 | 154* | భారతదేశం | 5 | 1 | 1/3 | ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ | స్వదేశం | 1978 అక్టోబరు 16 | డ్రా అయింది | [23] |
4 | 100 | భారతదేశం | 6 | 2 | 3/3 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 1978 నవంబరు 14 | గెలిచింది | [24] |
5 | 160* † | న్యూజీలాండ్ | 4 | 3 | 1/3 | లాంకాస్టర్ పార్క్, క్రైస్ట్‌చర్చ్ | విదేశం | 1979 ఫిబ్రవరి 2 | గెలిచింది | [25] |
6 | 129* | ఆస్ట్రేలియా | 4 | 1 | 2/2 | WACA గ్రౌండ్, పెర్త్ | విదేశం | 1979 మార్చి 24 | ఓడింది | [26] |
7 | 106* | ఆస్ట్రేలియా | 4 | 2 | 2/3 | ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ | స్వదేశం | 1980 మార్చి 6 | డ్రా అయింది | [27] |
8 | 138 | ఆస్ట్రేలియా | 5 | 2 | 3/3 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | స్వదేశం | 1982 అక్టోబరు 14 | గెలిచింది | [28] |
9 | 126 | భారతదేశం | 4 | 2 | 3/5 | ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ | స్వదేశం | 1983 జనవరి 3 | గెలిచింది | [29] |
10 | 280* † | భారతదేశం | 4 | 1 | 4/5 | నియాజ్ స్టేడియం, హైదరాబాద్ | స్వదేశం | 1983 జనవరి 14 | గెలిచింది | [13] |
11 | 131 | ఆస్ట్రేలియా | 4 | 2 | 3/5 | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | విదేశం | 1983 డిసెంబరు 9 | డ్రా అయింది | [30] |
12 | 104 † | న్యూజీలాండ్ | 4 | 2 | 2/3 | నియాజ్ స్టేడియం, హైదరాబాద్ | స్వదేశం | 1984 నవంబరు 25 | గెలిచింది | [31] |
13 | 103* † | న్యూజీలాండ్ | 4 | 4 | 2/3 | నియాజ్ స్టేడియం, హైదరాబాద్ | స్వదేశం | 1984 నవంబరు 25 | గెలిచింది | [31] |
14 | 203* ‡ | శ్రీలంక | 4 | 2 | 1/3 | ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ | స్వదేశం | 1985 అక్టోబరు 16 | డ్రా అయింది | [32] |
15 | 260 † | ఇంగ్లాండు | 4 | 1 | 5/5 | ది ఓవల్, లండన్ | విదేశం | 1987 ఆగస్టు 6 | డ్రా అయింది | [33] |
16 | 114 | వెస్ట్ ఇండీస్ | 4 | 2 | 1/3 | బౌర్డా, జార్జ్‌టౌన్ | విదేశం | 1988 ఏప్రిల్ 2 | గెలిచింది | [34] |
17 | 102 | వెస్ట్ ఇండీస్ | 4 | 4 | 2/3 | క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | విదేశం | 1988 ఏప్రిల్ 14 | డ్రా అయింది | [35] |
18 | 211 † ‡ | ఆస్ట్రేలియా | 4 | 1 | 1/3 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 1988 సెప్టెంబరు 15 | గెలిచింది | [36] |
19 | 107 ‡ | ఆస్ట్రేలియా | 4 | 3 | 2/3 | ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ | స్వదేశం | 1988 సెప్టెంబరు 23 | డ్రా అయింది | [37] |
20 | 118 | న్యూజీలాండ్ | 4 | 2 | 2/3 | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ | విదేశం | 1989 ఫిబ్రవరి 10 | డ్రా అయింది | [38] |
21 | 271 † | న్యూజీలాండ్ | 4 | 1 | 3/3 | ఈడెన్ పార్క్, ఆక్లాండ్ | విదేశం | 1989 ఫిబ్రవరి 24 | డ్రా అయింది | [39] |
22 | 145 | భారతదేశం | 4 | 2 | 3/4 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | స్వదేశం | 1989 డిసెంబరు 1 | డ్రా అయింది | [40] |
23 | 153* ‡ | ఇంగ్లాండు | 4 | 1 | 1/5 | ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ | విదేశం | 1992 జూన్ 4 | గెలిచింది | [41] |
అంతర్జాతీయ వన్డే సెంచరీలు
మార్చుసం. | స్కోరు | బంతులు | ప్రత్యర్థి | స్థా | ఇన్నిం | టెస్టు | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 106 † | 106 | భారతదేశం | 4 | 1 | 100.00 | మున్సిపల్ స్టేడియం, గుజ్రాన్‌వాలా | హోమ్ | 1982 డిసెంబరు 3 | గెలిచింది | [20] |
2 | 119* † | 77 | భారతదేశం | 4 | 1 | 154.54 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | హోమ్ | 1982 డిసెంబరు 31 | ఓడింది | [21] |
3 | 116* † | 114 | భారతదేశం | 4 | 2 | 101.75 | షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా | తటస్థ | 1986 ఏప్రిల్ 18 | గెలిచింది | [42] |
4 | 113 | 145 | ఇంగ్లాండు | 4 | 1 | 77.93 | కెన్నింగ్టన్ ఓవల్, లండన్ | విదేశం | 1987 మే 21 | ఓడింది | [43] |
5 | 103 † | 100 | శ్రీలంక | 4 | 1 | 103.00 | నియాజ్ స్టేడియం, హైదరాబాద్ | హోమ్ | 1987 అక్టోబరు 8 | గెలిచింది | [44] |
6 | 100 † | 99 | వెస్ట్ ఇండీస్ | 4 | 1 | 101.01 | బౌర్డా, జార్జ్‌టౌన్ | తటస్థ | 1988 మార్చి 30 | ఓడింది | [45] |
7 | 115* † | 119 | శ్రీలంక | 3 | 1 | 111.65 | నియాజ్ స్టేడియం, హైదరాబాద్ | హోమ్ | 1992 జనవరి 15 | గెలిచింది | [46] |
8 | 107 † | 144 | దక్షిణాఫ్రికా | 4 | 1 | 74.30 | బఫెలో పార్క్, ఈస్టు లండన్ | విదేశం | 1993 ఫిబ్రవరి 13 | గెలిచింది | [47] |
గమనికలు
మార్చు- ↑ The previous Pakistan player to score a century on debut was Khalid Ibadulla. This feat was later accomplished by Salim Malik, Mohammad Wasim, Ali Naqvi, Azhar Mahmood, Younis Khan, Taufeeq Umar, Yasir Hameed, Fawad Alam and Umar Akmal.[9]
- ↑ The previous player to achieve this feat was Colin Cowdrey. This feat was also achieved later by Inzamam-ul-Haq, Gordon Greenidge, Alec Stewart, Ricky Ponting and Graeme Smith.[15]
- ↑ 1.0 1.1 "Javed Miandad Test centuries". ESPNcricinfo. Archived from the original on 10 March 2016. Retrieved 10 August 2012.
- ↑ 2.0 2.1 "Javed Miandad". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Javed Miandad One Day International centuries". ESPNcricinfo. Archived from the original on 22 January 2013. Retrieved 10 August 2012.
- ↑ "Wisden's Five Cricketers of the Year". Wisden. ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Wisden – Cricketer of the Year – 1982 – Javed Miandad". Wisden. ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "ICC Cricket Hall of Fame". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Hanif and Javed inducted into ICC Cricket Hall of Fame". The Dawn. 10 January 2009. Retrieved 10 August 2012.
- ↑ 8.0 8.1 "New Zealand in Pakistan Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ 9.0 9.1 "Records – Test Matches – Batting Records – Hundred on debut". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Wisden – First Test Match – Pakistan v New Zealand". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ 11.0 11.1 "New Zealand in Pakistan Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Records – Test matches – Batting records – Youngest player to score a double hundred". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ 13.0 13.1 "India in Pakistan Test Series – 4th Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Records – Test matches – Batting records – Most double hundreds in a career". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ 15.0 15.1 "Records – Test matches – Batting records – Hundred in hundredth match". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Javed Miandad – Centuries at home venues". ESPNcricinfo. Archived from the original on 22 January 2013. Retrieved 10 August 2012.
- ↑ "Javed Miandad – Centuries at venues outside Pakistan". ESPNcricinfo. Archived from the original on 22 January 2013. Retrieved 10 August 2012.
- ↑ "Records – Test matches – Batting records – Most hundreds in a career". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Prudential World Cup – 8th match, Group B". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ 20.0 20.1 "India in Pakistan ODI Series – 1st ODI". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ 21.0 21.1 "India in Pakistan ODI Series – 3rd ODI". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Records – Combined Test, ODI and T20I records – Batting records – Most hundreds in career". ESPNcricinfo. Retrieved 18 June 2012.
- ↑ "India in Pakistan Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "India in Pakistan Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in New Zealand Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in Australia Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Australia in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Australia in Pakistan Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "India in Pakistan Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in Australia Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ 31.0 31.1 "New Zealand in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Sri Lanka in Pakistan Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in England Test Series – 5th Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in West Indies Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in West Indies Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Australia in Pakistan Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Australia in Pakistan Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in New Zealand Test Series – 2nd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in New Zealand Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "India in Pakistan Test Series – 3rd Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in England Test Series – 1st Test". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Austral-Asia Cup – Final". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Texaco Trophy – 1st ODI". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Reliance World Cup – 1st match, Group B". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Pakistan in West Indies ODI Series – 5th ODI". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "Sri Lanka in Pakistan ODI Series – 3rd ODI". ESPNcricinfo. Retrieved 10 August 2012.
- ↑ "International total Series – 4th Match". ESPNcricinfo. Retrieved 10 August 2012.