జిగ్నేష్ మేవాని

భారతదేశం లో గుజరాత్ లోని రాజకీయనేత మరియు ఉద్యమకారుడు

జిగ్నేష్ మేవాని ( జననం: 11 డిసెంబర్, 1982 ) గుజరాత్ రాష్ట్రానికి చెందిన దళిత ఉద్యమ నేత, రాజకీయ నాయకుడు, లాయర్. [1]

జిగ్నేష్ మేవాని
జిగ్నేష్ మేవాని

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017
నియోజకవర్గం వాద్గామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1982-12-11) 1982 డిసెంబరు 11 (వయసు 41)
గుజరాత్
జాతీయత Indian
రాజకీయ పార్టీ Independent
వృత్తి రాజకీయ నాయకుడు, లాయర్
సంతకం జిగ్నేష్ మేవాని's signature

జిగ్నేష్ మేవాని 1982, 11 డిసెంబర్ న గుజరాత్ లో జన్మించారు.

జీవిత విశేషాలు

మార్చు

జిగ్నేశ్‌ మేవానీ గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలోని వడ్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

మూలాలు

మార్చు
  1. జిగ్నేష్ మేవాని. "జిగ్నేష్ మేవాని". 10 టీవి. 10tv.in. Retrieved 10 January 2018.[permanent dead link]