జితేంద్ర సింగ్

జమ్మూ కాశ్మీరుకు చెందిన రాజకీయ నాయకుడు

జితేంద్ర సింగ్ జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రిగా పనిచేసి అనంతరం 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర), భూ శాస్త్ర సహాయ (స్వతంత్ర), ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]

జితేంద్ర సింగ్
జితేంద్ర సింగ్


ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 మే 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రజా ఫిర్యాదులు, పెన్షన్స్ శాఖ సహాయ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అణుశక్తి,అంతరిక్ష శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

భూ శాస్త్ర శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు హర్షవర్థన్
పదవీ కాలం
26 మే 2014 – 8 నవంబర్ 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సూదిని జైపాల్ రెడ్డి
తరువాత హర్షవర్థన్

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర హోదా)
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 7 జులై 2021
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు వి.కె.సింగ్
తరువాత జి.కిషన్ రెడ్డి

సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి
పదవీ కాలం
26 మే 2014 – 8 నవంబర్ 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సూదిని జైపాల్ రెడ్డి
తరువాత హర్షవర్థన్

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జూన్ 2014
ముందు చౌదరి లాల్ సింగ్
నియోజకవర్గం ఉధంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-11-06) 1956 నవంబరు 6 (వయసు 67)
జమ్మూ,జమ్మూ కాశ్మీర్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
మంజు సింగ్
(m. 1982)
సంతానం 2
నివాసం న్యూఢిల్లీ

జమ్మూ,జమ్మూ కాశ్మీర్, భారతదేశం[1]

పూర్వ విద్యార్థి స్టాన్లీ మెడికల్ కాలేజీ (ఎం.బి.బి.ఎస్)
ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జమ్మూ(ఎం.డి)
వృత్తి ఫీజిషయాన్

మూలాలు మార్చు

  1. Jitendra Singh – Affidavit Information Candidate Archived 13 జూన్ 2014 at the Wayback Machine. Myneta.info. Retrieved on 1 August 2014.
  2. BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Andhra Jyothy (6 January 2022). "ఓపెన్ రాక్ మ్యూజియం ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్" (in ఇంగ్లీష్). Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.