ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిష్త్‌వార్, రంబాన్, కథువా, దోడా, రియాసి, ఉధంపూర్ జిల్లాల పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జమ్మూ కాశ్మీరు |
అక్షాంశ రేఖాంశాలు | 32°54′0″N 75°6′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుAC నం. | AC పేరు | జిల్లా |
---|---|---|
48 | ఇందర్వాల్ | కిష్టావర్ |
49 | కిష్త్వార్ | |
50 | పాడర్-నాగసేని | |
51 | భదర్వాః | దోడా |
52 | దోడా | |
53 | దోడా వెస్ట్ | |
54 | రాంబన్ | రాంబన్ |
55 | బనిహాల్ | |
59 | ఉదంపూర్ వెస్ట్ | ఉధంపూర్ |
60 | ఉదంపూర్ తూర్పు | |
61 | చెనాని | |
62 | రాంనగర్ (SC) | |
63 | బని | కథువా |
64 | బిల్లవర్ | |
65 | బసోలి | |
66 | జస్రోత | |
67 | కథువా (SC) | |
68 | హీరానగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1957 | ఇంద్రజిత్ మల్హోత్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | కరణ్ సింగ్ | ||
1968^ | GS బ్రిగేడియర్ | ||
1971 | కరణ్ సింగ్ | ||
1977 | |||
1980 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1984 | గిర్ధారి లాల్ డోగ్రా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1988^ | ఫలితం లేదు [2] | ||
1989 | ధరమ్ పాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1991 | కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు | ||
1996 | చమన్ లాల్ గుప్తా | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | |||
2004 | చౌదరి లాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | |||
2014 | డాక్టర్ జితేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | |||
2024[4][5] |
మూలాలు
మార్చు- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 31 December 2008. Retrieved 2008-10-30.
- ↑ Mohd. Ayub Khan v. Prof. Bhim Singh And Others, Supreme Court Of India (Mar 14, 1996), casemine.com, retrieved 18 January 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Jammu & Kashmir 2024". Election Commission of India.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - UDHAMPUR". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.