జిబ్రయీల్
జిబ్రయీల్ (అరబ్బీ : جبريل, جبرائيل) ఇస్లామీయ విశ్వాసాల అనుసారం జిబ్రయీల్ అల్లాహ్ యొక్క ముఖ్యమైన మలాయిక (దేవదూతలు) జిబ్రయీల్, మీకాయీల్, ఇజ్రాయీల్, ఇస్రాఫీల్ లలో ఒకరు. అల్లాహ్ కు అత్యంత సాన్నిహిత్యం గల్గిన దూత. అల్లాహ్ నుండి మహమ్మద్కు ఖురాన్ జిబ్రాయీల్ దూత ద్వారానే అవతరింపబడింది.
అల్లాహ్, జిబ్రయీల్ ద్వారానే తన ప్రవక్తలకు ప్రవచనాలను, ఆదేశాలను అవతరింపజేశాడు. ప్రవక్తల వద్ద ప్రత్యక్షమై దైవసందేశాలను, గ్రంథాలను చేరవేసినది జిబ్రయీలే.
ఇవీ చూడండి
మార్చు- మలాయిక
- ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి..