జిల్లెలగూడ, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం లోని గ్రామం.[1] ఇది గ్రామ పంచాయితీ స్థాయి నుండి 2016 ఏప్రిల్ 11న జిల్లెల్‌గూడ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది. తరువాత మీర్‌పేట్ - జిల్లెల్‌గూడ రెండు పట్టణాల విలీనంతో మీర్‌పేట్ నగరపాలక సంస్థ ఏర్పడింది. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం. హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలో వార్డు నంబరు 5గా ఉంది. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం లోని మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలో భాగం. ఇది కర్మన్‌ఘాట్ ఇన్నర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 54922.

మూలాలు మార్చు

  1. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)

వెలుపలి లంకెలు మార్చు