జిల్ సాల్బ్రే

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

జిలియన్ మార్గరెట్ సాల్బ్రే (జననం 1943, ఫిబ్రవరి 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా ఎడమ చేతి ఫాస్ట్-మీడియం బౌలింగ్ తోనూ, కుడిచేతి బ్యాటింగ్ తోనూ రాణించఃఇంది.

జిల్ సాల్బ్రే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జిలియన్ మార్గరెట్ సాల్‌బ్రే
పుట్టిన తేదీ (1943-02-22) 1943 ఫిబ్రవరి 22 (వయసు 81)
లోయర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 51)1966 జూన్ 18 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 11)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1973 జూన్ 21 - Young England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1963/64–1964/65ఒటాగో స్పార్క్స్
1965/66–1976/77వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 11 5 72 6
చేసిన పరుగులు 198 75 926 85
బ్యాటింగు సగటు 16.50 37.50 11.57 28.33
100లు/50లు 0/1 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 62 22* 62 22*
వేసిన బంతులు 3,623 258 15,805 258
వికెట్లు 35 4 309 4
బౌలింగు సగటు 27.17 25.00 12.30 25.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 20 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 5 0
అత్యుత్తమ బౌలింగు 5/32 2/32 9/22 2/32
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 0/– 23/– 0/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 14

క్రికెట్ రంగం మార్చు

1966 - 1975 మధ్య న్యూజీలాండ్ తరపున పదకొండు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1973 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో మూడవ స్థానంలో నిలిచిన న్యూజీలాండ్ జట్టులో పాల్గొన్నది. ఒటాగో, వెల్లింగ్టన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

1976లో, ఆక్లాండ్‌తో జరిగిన హాలీబర్టన్ జాన్‌స్టోన్ షీల్డ్ మ్యాచ్‌లో, 16 ఓవర్లలో 9/22తోబౌలింగ్‌లో రాణించింది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Jill Saulbrey". ESPNCricinfo. Retrieved 14 November 2021.
  2. "Player Profile: Jill Saulbrey". CricketArchive. Retrieved 14 November 2021.
  3. "Auckland Women v Wellington Women, Hallyburton Johnstone Shield 1975/76". CricketArchive. Retrieved 14 November 2021.

బాహ్య లింకులు మార్చు