జి.దీపక్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
గూనపాటి దీపక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.[2]
జి.దీపక్ రెడ్డి | |||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 - 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1972 నవంబర్ 26 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | జి. పద్మనాభ రెడ్డి & అరుణ రెడ్డి | ||
బంధువులు | జే.సీ. ప్రభాకర రెడ్డి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గూనపాటి దీపక్‌రెడ్డిని రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ - ఎస్‌ఈఈడీఏపీ) ఛైర్మన్‌గా 2024 సెప్టెంబరు 24న ప్రభుత్వం నియమించింది.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (4 March 2017). "ఎమ్మెల్సీల్లో టీడీపీకి బోణీ... పట్టు నిలుపుకున్న జేసీ సోదరులు". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Eenadu (2020). "సెలక్ట్ కమిటీల ఛైర్మన్లుగా బుగ్గన, బొత్స". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
- ↑ Andhrajyothy (25 September 2024). "నామినేటెడ్ నైరాశ్యం..!". Archived from the original on 25 September 2024. Retrieved 25 September 2024.
- ↑ "Deepak Reddy takes charge as SEEDAP chairman" (in ఇంగ్లీష్). 30 September 2024. Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
- ↑ Eenadu (25 September 2024). "నామినేటెడ్ నజరానా". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.