జీనెట్ డన్నింగ్

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి

జీనెట్ రోజ్ డన్నింగ్ (జననం 1957, మార్చి 4) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆల్ రౌండర్‌గా కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్తో రాణించింది.

జీనెట్ డన్నింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జీనెట్ రోజ్ డన్నింగ్
పుట్టిన తేదీ (1957-03-04) 1957 మార్చి 4 (వయసు 67)
వెల్స్‌ఫోర్డ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 75)1984 జూలై 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1985 మార్చి 17 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 33)1984 జూన్ 24 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1988 జనవరి 25 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975/76ఆక్లండ్ హార్ట్స్
1976/77–1989/90North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 22 57 52
చేసిన పరుగులు 320 346 1,951 1,081
బ్యాటింగు సగటు 32.00 20.35 27.87 27.02
100లు/50లు 0/2 0/1 0/10 0/4
అత్యుత్తమ స్కోరు 71 89 95 91
వేసిన బంతులు 390 942 3,900 2,543
వికెట్లు 6 13 122 51
బౌలింగు సగటు 28.33 40.53 14.93 23.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/16 3/29 5/9 6/13
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 4/– 19/– 12/–
మూలం: CricketArchive, 17 July 2021

క్రికెట్ రంగం మార్చు

1984 - 1988 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్ట్ మ్యాచ్‌లు, 22 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్, నార్త్ షోర్ తరపున దేశీయ క్రికెట్ లలో ప్రాతినిధ్యం వహించింది.[1][2]

మూలాలు మార్చు

  1. "Jeanette Dunning". ESPN Cricinfo. Retrieved 13 April 2014.
  2. "Jeanette Dunning". CricketArchive. Retrieved 17 July 2021.

బాహ్య లింకులు మార్చు