జువ్వ

2018లో విడుదలైన తెలుగు చిత్రం.

జువ్వ 2018 లో విడుదలైన తెలుగు చిత్రం.

జువ్వ
దర్శకత్వంత‌్రికోటి
రచనఎమ్‌.ర‌త్నం(సంభాషణలు)
స్క్రీన్ ప్లేఎమ్‌.ర‌త్నం
కథఎమ్‌.ర‌త్నం
నిర్మాతభ‌ర‌త్ సోమి
తారాగణంర‌ంజిత్‌
పాల‌క్ ల‌ల్వాని
ఆలీ
ఛాయాగ్రహణంసురేష్ రుగుతు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు, త‌మ్మిరాజు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
సొమ్మి ఫిలింస్‌
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 2018 (2018-02-23)
సినిమా నిడివి
165 minutes
దేశంభారతదేశం
భాషతెలుగు

బ‌స‌వ‌రాజు (అర్జున్‌) ఓ ఉన్మాది. చ‌దువుకునే వ‌య‌సులో ఉన్న శ్రుతి (పాల‌క్ ల‌ల్వాని)పై మ‌న‌సు ప‌డ‌తాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట ప‌డ‌తాడు. ఆమె చదివే స్కూల్ టీచ‌ర్‌ను శ్రుతి కోసం చంపి జైలుకెళ్తాడు. బ‌స‌వ‌రాజు కార‌ణంగా త‌న కూతురికి ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ని గ్ర‌హించిన ఆమె తండ్రి ఆమెను దూరంగా పెంచి పెద్ద చేస్తాడు. ఈలోపు బ‌స‌వ‌రాజు త‌న జైలు శిక్ష‌ను పూర్తి చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి శ్రుతి కోసం వెత‌క‌డం మొద‌లు పెడ‌తాడు. ఈలోపు శ్రుతికి రానా (రంజిత్) ప‌రిచయం అవుతాడు. శ్రుతికి ఉన్న స‌మ‌స్య‌ను తెలుసుకున్న రానా ఆమె కోసం ఏం చేశాడ‌నేదే మిగిలిన కథ.[1]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాణ సంస్థ: సొమ్మి ఫిలింస్‌
  • క‌థ‌, మాట‌లు: ఎమ్‌.ర‌త్నం
  • కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు
  • సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
  • ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ రుగుతు
  • నిర్మాత‌: భ‌ర‌త్ సోమి
  • ద‌ర్శ‌క‌త్వం: త‌్రికోటి

మూలాలు

మార్చు
  1. "Juvva Review". www.indiaglitz.com. 23 Feb 2018. Retrieved 5 Mar 2018.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జువ్వ&oldid=3848085" నుండి వెలికితీశారు