జూలపల్లి మండలం
జూలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా లోని మండలం.[1]
జూలపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, జూలపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°37′20″N 79°15′12″E / 18.622171°N 79.253197°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | జూలపల్లి |
గ్రామాలు | 7 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 100 km² (38.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 27,031 |
- పురుషులు | 13,696 |
- స్త్రీలు | 13,335 |
పిన్కోడ్ | 505525 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండల పరిధిలో 7 గ్రామాలు కలవు.ఈ మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం జూలపల్లి
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
మార్చులోగడ జూలపల్లి గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలపల్లి మండలాన్ని (1+06) ఏడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
గణాంకాలు
మార్చు2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 27,031 - పురుషులు 13,696 - స్త్రీలు 13,335 .
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 100 చ.కి.మీ. కాగా, జనాభా 30,016. జనాభాలో పురుషులు 14,908 కాగా, స్త్రీల సంఖ్య 15,108. మండలంలో 8,018 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.