జూలియన్ రస్సెల్

జూలియన్ రస్సెల్ (సెప్టెంబర్ 8, 1857 - ఫిబ్రవరి 24, 1919) ఒక అమెరికన్ చిత్రకారుడు[1].

జూలియన్ రస్సెల్
జననంసెప్టెంబర్ 8, 1857
వాల్టన్-ఆన్-థేమ్స్ , సర్రే, ఇంగ్లాండ్
మరణం1919 ఫిబ్రవరి 24(1919-02-24) (వయసు 61)
ఫిలడెల్ఫియా , పెన్సిల్వేనియా
జాతీయతఅమెరికన్
రంగంపెయింటింగ్

ప్రారంభ జీవితం మార్చు

జూలియన్ రస్సెల్ సెప్టెంబర్ 8, 1857 న సర్రేలోని వాల్టన్-ఆన్-థేమ్స్‌లో జన్మించాడు. అతను శిల్పి విలియం వెట్‌మోర్ స్టోరీ, ఎమెలిన్ ( నీ ఎల్‌డ్రెడ్జ్) స్టోరీకి చిన్న పిల్లవాడు. అతని తోబుట్టువులలో సోదరుడు థామస్ వాల్డో స్టోరీ, సోదరి ఎడిత్ మారియన్ (నీ స్టోరీ), మార్కెస్ సిమోన్ పెరుజ్జి డి మెడిసి భార్య మార్చేసా పెరుజ్జీ డి మెడిసి.[2]

అతను ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఎటన్, బ్రాసెనోస్ కాలేజీలో చదువుకున్నాడు.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

1891లో, ఒక అంతర్జాతీయ న్యాయవాది కుమార్తె అయిన ప్రఖ్యాత అమెరికన్ సోప్రానో ఎమ్మా ఈమ్స్‌ను వివాహం చేసుకొన్నాడు. ఈమ్స్ చైనాలోని షాంఘైలో జన్మించింది. మైనేలోని పోర్ట్‌ల్యాండ్, బాత్‌లో పెరిగింది. ఎమ్మా, రస్సెల్ 1907లో విడాకులు తీసుకున్నారు ఎమ్మా తరువాత ఎమిలియో డి గోగోర్జాను వివాహం చేసుకొన్నారు[2].

1909లో, అతను విక్టర్ అలెగ్జాండర్ సర్టోరి, అన్నీ లారెన్స్ గోర్డాన్ కుమార్తె అయిన ఎలైన్ సర్టోరి బోలెన్‌ను వివాహం చేసుకున్నాడు[2].

  • ఎమెలిన్ మెక్‌క్లెలన్ ఫ్లోరెన్స్ స్టోరీ (1912–1946), 1931లో ఎడ్వర్డ్ మేనార్డ్ ఎవర్‌ను వివాహం చేసుకున్నారు.[4]
  • వెరా ఫెలిసిటీ స్టోరీ (1918–2001), 1937లో నేవీ అసిస్టెంట్ సెక్రటరీ హెన్రీ ఎల్. రూజ్‌వెల్ట్ కుమారుడు హెన్రీ లాట్రోబ్ రూజ్‌వెల్ట్ జూనియర్‌ను వివాహం చేసుకున్నాడు.[5]

అతను 61వ ఏట ఫిలడెల్ఫియాలో మరణించాడు.[6] అతన్ని ఫిలడెల్ఫియాలోని చెల్టెన్ హిల్స్ శ్మశానవాటికలో ఖననం చేశారు[2].

కళాకృతులు మార్చు

జూలియన్ రస్సెల్ కళాఖండాలు[7]![8] [9] కళ పేరు
తేదీ కళాకారుడి వయస్సు కొలతలు స్థానం కళ
క్రెసీ యుద్ధంలో బ్లాక్ ప్రిన్స్ 1888 సుమారు 31 135 1/2x 205 3/4 అంగుళాలు. టెల్ఫెయిర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్
 
లూయిసా డోవగెర్ విస్కౌంటెస్ వోల్సేలీ. 1884 సుమారు 27 విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియం - లండన్ ( యునైటెడ్ కింగ్‌డమ్ )
అతని కుక్కతో కౌంట్ లూయిస్ వోరో జ్బోరోవ్స్కీ చిత్రం 1898 ప్రైవేట్ సేకరణ
 
శ్రీమతి ఫ్రెడరిక్ షారోన్ చిత్రం 1901 సుమారు 44 ఎత్తు: 80.01 సెంటి మీటర్లు (31.5 అంగుళాలు.)

వెడల్పు: 61.28 సెంటి మీటర్లు (24.13 అంగుళాలు.)

ప్రైవేట్ సేకరణ
శిల్పి అల్ఫోన్స్-అమెడీ కార్డోనియర్ లిల్లే ( ఫ్రాన్స్ ) లోని ప్యాలెస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
 
ఎర్నెస్ట్ డబ్ల్యు. లాంగ్‌ఫెలో చిత్రం 1892 55.88 x 45.72 సెంటి మీటర్లు (22 x 18 అంగుళాలు.) మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బోస్టన్
 

మూలాలు మార్చు

  1. "ULAN Full Record Display (Getty Research)". www.getty.edu. Retrieved మార్చి 25, 2022.
  2. 2.0 2.1 2.2 2.3 "JULIAN STORY DIES, VICTIM OF CANCER; Famed Artist, Former Husband of Mme. Emma Eames, Was 61 Years Old". The New York Times. ఫిబ్రవరి 25, 1919. Retrieved మార్చి 25, 2022.
  3. "Julian Story - Biography". www.askart.com. Retrieved మార్చి 25, 2022.
  4. TIMES, Special to THE NEW YORK (మార్చి 3, 1937). "MISS VERA F. STORY HAS CHURCH BRIDAL; Philadelphia Girl Wed to Henry Latrobe Roosevelt Jr., Kin of the President". The New York Times. Retrieved మార్చి 25, 2022.
  5. TIMES, Special to THE NEW YORK (ఫిబ్రవరి 7, 1937). "VERA STORY PLANS BRIDAL ON MARCH 2; She Will Be Married to Henry Latrobe Roosevelt Jr. in Philadelphia Church SISTER TO BE ATTENDANT Elizabeth Reeves, Anne Tilden and Martha Hopkins Will Be Among the Bridesmaids". The New York Times. Retrieved మార్చి 25, 2022.
  6. "Clipped From New-York Tribune". New-York Tribune. ఫిబ్రవరి 25, 1919. p. 6. Retrieved మార్చి 25, 2022.
  7. "Julian Russell Story - Artworks". www.the-athenaeum.org. Retrieved ఆగస్టు 21, 2018.
  8. "19th Century Paintings - Julian Russell Story - Dorotheum". www.dorotheum.com. Archived from the original on ఆగస్టు 21, 2018. Retrieved ఆగస్టు 21, 2018.
  9. "Ernest Wadsworth Longfellow". Museum of Fine Arts, Boston. జూన్ 27, 2017. Retrieved ఆగస్టు 21, 2018.

బాహ్య లింకులు మార్చు