జె. కె. భారవి

(జె.కె.భారవి నుండి దారిమార్పు చెందింది)

జె.కె.భారవి భారత దేశ సినిమా రంగంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత[1][2][3]. ఆయన అసలు పేరు సుదర్శన భట్టాచార్య.వరంగల్ లో జన్మించాడు.అన్నమయ్య, శ్రీరామదాసు మొదలైన సినిమాలకు రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు.శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలుగు సినిమా రంగంలోనే కాక కన్నడ సినీరంగంలో కూడా పేరు తెచ్చుకున్నాడు.

జె. కె. భారవి
జననం
సుదర్శన్ భట్టాచార్య
వృత్తిరచయిత
సినీ దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1997 – ప్రస్తుతం
ఆత్రేయ-ప్రియశిష్య పురస్కారం అందుకుంటున్న జెకె భారవి

సినిమాలు

మార్చు

రచయితగా

మార్చు

నటునిగా

మార్చు

దర్శకునిగా

మార్చు

మూలాలు

మార్చు
  1. J.K. Bharavi - IMDb
  2. "Sri Jagadguru Adi Shankara | JK Bharavi | Global Peace Creators | Nag Srivatsa | Ugadi - cinegoer.net". Archived from the original on 2013-07-03. Retrieved 2013-07-14.
  3. Balaiah's special gift to JK Bharavi - Telugu Movie News
  4. వై, సునీతా చౌదరి. "JK Bharavi happy in a niche zone". thehindu.com. ది హిందు. Retrieved 28 January 2018.

యితర లింకులు

మార్చు