శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం
శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని 05 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గందర్బల్, శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, షోపియన్ జిల్లాల పరిధిలో 19 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
శ్రీనగర్
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జమ్మూ కాశ్మీరు |
అక్షాంశ రేఖాంశాలు | 34°6′0″N 74°48′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజవర్గం సంఖ్య | నియోజవర్గం పేరు | జిల్లా |
---|---|---|
17 | కంగన్ (ఎస్టీ) | గందర్బల్ |
18 | గందర్బల్ | |
19 | హజ్రత్‌బాల్ | శ్రీనగర్ |
20 | ఖన్యార్ | |
21 | హబ్బా కాదల్ | |
22 | లాల్ చౌక్ | |
23 | చన్నపోరా | |
24 | జాడిబాల్ | |
25 | ఈద్గా | |
26 | సెంట్రల్ షాల్టెంగ్ | |
29 | ఖాన్ సాహిబ్ | బుడ్గం |
30 | చ్రార్-ఇ-షరీఫ్ | |
31 | చదూర | |
32 | పాంపోర్ | పుల్వామా |
33 | ట్రాల్ | |
34 | పుల్వామా | |
35 | రాజ్‌పోరా | |
36 | జైనపోరా | షోపియన్ |
37 | షోపియన్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1967 | బక్షి గులాం మొహమ్మద్ | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1971 | SA షమీమ్ | స్వతంత్ర | |
1977 | బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1980 | ఫరూక్ అబ్దుల్లా | ||
1983^ | అబ్దుల్ రషీద్ కాబూలి | ||
1984 | |||
1989 | మహ్మద్ షఫీ భట్ | ||
1991 | కశ్మీర్ ఉగ్రదాడి కారణంగా ఎన్నికలు జరగలేదు | ||
1996 | గులాం మొహమ్మద్ మీర్ మగామి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | ఒమర్ అబ్దుల్లా | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
1999 | |||
2004 | |||
2009 | ఫరూక్ అబ్దుల్లా | ||
2014 | తారిఖ్ హమీద్ కర్రా | జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | |
2017^ | ఫరూక్ అబ్దుల్లా | జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | |
2019 [2] | |||
2024[3] | అగా సయ్యద్ రుహుల్లా మెహదీ |
మూలాలు
మార్చు- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Jammu and Kashmir". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 31 December 2008. Retrieved 2008-11-02.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Srinagar". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.