జొన్నలగడ్డ పట్టాభిరామయ్య


జొన్నలగడ్డ పట్టాభిరామయ్య డోకిపర్రు గ్రామంలో జన్మించారు.ఇతని తండ్రి జొన్నలగడ్డ సూర్యనారాయణ. ఇతను 27.3.1932 న బందరు శాసనోల్లంఘనలో విదేశీ వస్తాలయాల ఎదుట పికెటింగ్ చేస్తుండగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. ఇతను ప్రతి నిత్యం, గ్రామంలో పాకనాటి సత్రం వద్ద దినపత్రికలో ప్రచురితమైన స్వాతంత్రోద్యమ సంఘటనలను చదివి, ఉద్యమకారులకు వివరించేవారు[1]. కృష్ణా జిల్లా స్వాతంత్రోద్యమ తీర్మానాలను రాసేవారు. తరువాతి కాలంలో వీ కుటుంబంతో సహా, మచిలీపట్టణానికి తరలివెళ్లారు.భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు.

మూలాలు మార్చు

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. p. 6. ISBN 978-93-5445-095-2.

వెలుపలి లంకెలు మార్చు