జోగేశ్వరి తూర్పు శాసనసభ నియోజకవర్గం
జోగేశ్వరి తూర్పు శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009[3] | రవీంద్ర వైకర్ | శివసేన | |
2014[4] | |||
2019[5] | |||
2024 | అనంత్ నార్ | శివసేన (యుబిటి) |
ఎన్నికల ఫలితాలు
మార్చు2019
మార్చు2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: జోగేశ్వరి తూర్పు | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
శివసేన | రవీంద్ర వైకర్ | 90,654 | 60.86 | ||
కాంగ్రెస్ | సునీల్ బిసన్ కుమ్రే | 31,867 | 21.39 | ||
నోటా | పైవేవీ కాదు | 12,031 | 8.08 | ||
VBA | దిల్బాగ్ సింగ్ | 5,075 | 3.41 | ||
ఆప్ | విఠల్ గోవింద్ లాడ్ | 3,857 | 2.49 | ||
మెజారిటీ | 58,787 | 42.91 |
2014
మార్చు2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: జోగేశ్వరి తూర్పు | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
శివసేన | రవీంద్ర వైకర్ | 72,767 | 45.13 | 1.21 | |
బీజేపీ | ఉజ్వల మోదక్ | 43,805 | 27.17 | N/A | |
కాంగ్రెస్ | రాజేష్ శర్మ | 26,617 | 16.51 | -18.01 | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | భాలచంద్ర అంబురే | 11,874 | 7.36 | -11.03 | |
ఎన్.సి.పి | దినకర్ తావ్డే | 2,363 | 1.47 | N/A | |
నోటా | పైవేవీ కాదు | 2,038 | 1.26 | N/A | |
మెజారిటీ | 28,962 | 17.96 | 8.56 |
2009
మార్చు2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: జోగేశ్వరి ఈస్ట్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
శివసేన | రవీంద్ర వైకర్ | 64,318 | 43.92 | ||
కాంగ్రెస్ | అశోక్ జగ్తాప్ | 50,543 | 34.52 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | సంజయ్ చిత్రే | 26,934 | 18.39 | ||
బీఎస్పీ | అశోక్ సాలుంకే | 1,018 | 0.7 | ||
స్వతంత్ర | సయ్యద్ అమానుల్లా బషీర్ అహ్మద్ | 1,012 | 0.69 | ||
BBM | ఉద్ధవ్ తల్వేర్ | 910 | 0.62 | ||
మెజారిటీ | 13,775 | 9.4 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.