ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం
(ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°7′48″N 72°55′48″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
155 | ములుండ్ | జనరల్ | ముంబై సబర్బన్ | మిహిర్ కోటేచా | బీజేపీ | |
156 | విక్రోలి | జనరల్ | సునీల్ రౌత్ | శివసేన | ||
157 | భాండప్ వెస్ట్ | జనరల్ | రమేష్ కోర్గాంకర్ | శివసేన | ||
169 | ఘాట్‌కోపర్ వెస్ట్ | జనరల్ | రామ్ కదమ్ | బీజేపీ | ||
170 | ఘట్కోపర్ తూర్పు | జనరల్ | పరాగ్ షా | బీజేపీ | ||
171 | మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ | జనరల్ | అబూ అజ్మీ | సమాజ్ వాదీ పార్టీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1967 | సదాశివ్ గోవింద్ బార్వే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967^ | తారా గోవింద్ సప్రే | ||
1971 | రాజారాం గోపాల్ కులకర్ణి | ||
1977 | సుబ్రమణ్యస్వామి | జనతా పార్టీ | |
1980 | |||
1984 | గురుదాస్ కామత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | జయవంతిబెన్ మెహతా | భారతీయ జనతా పార్టీ | |
1991 | గురుదాస్ కామత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | ప్రమోద్ మహాజన్ | భారతీయ జనతా పార్టీ | |
1998 | గురుదాస్ కామత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | కిరీట్ సోమయ్య | భారతీయ జనతా పార్టీ | |
2004 | గురుదాస్ కామత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | సంజయ్ దిన పాటిల్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2014 | కిరీట్ సోమయ్య | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | మనోజ్ కోటక్ | ||
2024 | సంజయ్ దిన పాటిల్ | శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.