జ్ఞానవాణి (Gyan Vani) భారతదేశంలో ఆకాశవాణి ద్వారా నడిపించబడుతున్న రేడియో ప్రసారం

న్యూ ఢిల్లీలో ఆకాశవాణి భవనం

చరిత్ర

మార్చు

భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎఫ్.ఎమ్. (FM) ఫ్రీక్వెన్సీలను వేలం వేసినప్పుడు, విద్యార్థులను విద్యావంతుల్ని చేయాలని ఉద్దేశించింది. ఇందుకోసం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU) కు ఈ బాధ్యతలను అప్పగించింది.[1][2] ఈ కార్యక్రమాల్ని మొదటగా కోయంబత్తూరు, లక్నో, విశాఖపట్నం నగరాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 2 సంవత్సరాలలో వీటిని మరో 40 కేంద్రాలకు విస్తరించారు.[3]

కార్యక్రమాలు

మార్చు
  • రాగ్ అనురాగ్ - భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రసిద్ధిచెందిన రాగాన్ని విద్యార్థుల కోసం విశ్లేషించడం.

మూలాలు

మార్చు
  1. News Article from The Hindu September 4rth 2000 IGNOU to launch FM channel Archived 2011-03-24 at the Wayback Machine
  2. News Article from The Hindu June 30th 2001 'Gyan Vani' on FM in 3 cities soon Archived 2008-03-17 at the Wayback Machine
  3. News Article from Thehj Hindu July 30th 2001 Gyan Vani to be expanded[permanent dead link]

బయటి లింకులు

మార్చు