టక్కర్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ జీ క్రిష్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 మే 21న విడుదల చేయగా,[1] సినిమా జూన్ 09న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.[2][3]

టక్కర్
దర్శకత్వంకార్తిక్ జీ క్రిష్
రచనకార్తిక్ జీ క్రిష్
నిర్మాతటీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
తారాగణం
ఛాయాగ్రహణంవంచింతన్ మురుగేశన్
కూర్పుజీఏ గౌతమ్
సంగీతంనివాస్ కే ప్రసన్న
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్
విడుదల తేదీ
2023 జూన్ 9 (2023-06-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్
  • నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తిక్ జీ క్రిష్
  • సంగీతం: నివాస్ కే ప్రసన్న[4]
  • సినిమాటోగ్రఫీ: వంచింతన్ మురుగేశన్
  • ఎడిటర్‌: జీఏ గౌతమ్
  • ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
  • పాటలు: కృష్ణకాంత్

మూలాలు మార్చు

  1. Hindustantimes Telugu (4 June 2023). "'ధనమే మనిషిని నడిపించే ఇంధనం'.. సిద్ధార్థ్ టక్కర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
  2. V6 Velugu (30 May 2023). "టక్కర్.. కంప్లీట్ కమర్షియల్". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (5 July 2023). "ఓటీటీలో సిద్ధార్థ్‌ 'టక్కర్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  4. Mana Telangana (26 May 2023). "'టక్కర్' చిత్రం నుంచి 'ఊపిరే' పాట విడుదల". Archived from the original on 4 June 2023. Retrieved 4 June 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=టక్కర్&oldid=3947045" నుండి వెలికితీశారు