అభిమన్యు సింగ్ (జననం 20 సెప్టెంబర్ 1974) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1994లో టెలివిజన్ రంగం ద్వారా అడుగుపెట్టి ఆ తరువాత 2001లో విడుదలైన హిందీ సినిమా ''ఆక్స్'' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, తెలుగు, తమిళం, భోజ్‌పురి సినిమాల్లో నటించాడు.[1]

అభిమన్యు సింగ్
జననం (1974-09-20) 1974 సెప్టెంబరు 20 (వయసు 49)
సోన్పూర్, బీహార్, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సర్గమ్ సింగ్
(m. 2008)

నటించిన సినిమాలు మార్చు

టెలివిజన్ మార్చు

సంవత్సరం చూపించు పాత్ర ఛానెల్
1994-1997 స్వాభిమాన్ రోనీ బెనర్జీ డిడి నేషనల్
1996 ఆహత్ నీరజ్ (ఎపిసోడ్ 28,29-కిల్లర్ హ్యాండ్స్) / శేఖర్ (ఎపిసోడ్ 33,34- రెడ్ రోజ్) సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్
1996 యుగ్ కమీషనర్ సాహిబ్ డిడి నేషనల్
1997 శనివారం సస్పెన్స్ - జునూన్ సుఖ్‌దేవ్ పవార్ (ఎపిసోడ్ 7) జీ టీవీ
శనివారం సస్పెన్స్ - తుది తీర్పు ఇన్‌స్పెక్టర్ (ఎపిసోడ్ 13)
1998 శనివారం సస్పెన్స్ శ్రీకాంత్ గోఖలే (ఎపిసోడ్ 50)
1999 సస్పెన్స్ అవర్ ధర్మేష్ (ఎపిసోడ్ 4)
2000 థ్రిల్లర్ ఎట్ 10 - చోర్ పె మోర్ ప్రొఫెసర్ రవి దేశాయ్ (ఎపిసోడ్ 166 - ఎపిసోడ్ 170)
2002 కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ విశాల్ మల్హోత్రా స్టార్ ప్లస్
2002-2003 క్కుసుమ్ అజయ్ మాలియా సోనీ టీవీ
2003 Sssshhh. . . కోయి హై - విక్రాల్ ఔర్ హాంటెడ్ హౌస్ ఆదిత్య (ఎపిసోడ్ 93) స్టార్ ప్లస్
సారా ఆకాష్ ఎయిర్ ఫోర్స్ అధికారి
2008 శుష్. . . ఫిర్ కోయి హై - బాలిఘాట్ కా బర్గడ్ పార్థో (ఎపిసోడ్ 88–89) స్టార్ వన్
2009 శుష్. . . ఫిర్ కోయి హై - వల్లభఘర్ కి రాజకుమారి ఇన్‌స్పెక్టర్ ఝుజ్జర్ సింగ్ (ఎపిసోడ్ 158–165)
2012-2013 ఉపనిషత్ గంగ సూత్రధార్ డిడి భారతి

వెబ్ సిరీస్ మార్చు

మూలాలు మార్చు

  1. DHE News (31 March 2022). "Abhimanyu Singh: Akshay Kumar, Rajinikanth, Pawan Kalyan and others have been a delight to work with". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  2. The Times of India (2016). "Abhimanyu Singh: 'Global Baba' does not target any specific person" (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  3. The Hindu (1 August 2017). "Abhimanyu Singh: The baddie with a soft heart" (in Indian English). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  4. Lohana, Avinash (2019-05-13). "ABHIMANYU SINGH PLAYS THE UNPREDICTABLE AND DEADLY VILLAIN IN AKSHAY KUMAR'S SOORYAVANSHI". Mumbai Mirror (in ఇంగ్లీష్). Archived from the original on 13 May 2019. Retrieved 2019-05-13.
  5. VIJAYAKAR, R M (7 October 2021). "Abhimanyu Singh Receives Love for 'Sooryavanshi'". india West. Archived from the original on 7 నవంబరు 2021. Retrieved 7 November 2021.
  6. Firstpost (30 January 2021). "Abhimanyu Singh to play villain in Akshay Kumar's action film Bachchan Pandey" (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
  7. "సెన్సార్‌కు రెడీ అవుతున్న 'సూర్యాపేట్ జంక్షన్' మూవీ.. ఈ నెలలోనే విడుదల". News18. 5 April 2023. Retrieved 5 August 2023.

బయటి లింకులు మార్చు