పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీ.జీ. విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ల చేత స్థాపించబడిన ఒక చలన చిత్ర నిర్మాణ సంస్థ.[2] పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్‌లో (తమిళ్ సినిమారంగం) 2023లో తొలి సినిమాను ప్రకటించింది.[3][4][5]

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పరిశ్రమవినోదం
స్థాపకుడుటీ.జీ. విశ్వప్రసాద్‌
వివేక్‌ కూచిభొట్ల
విధిక్రియాశీలకం
ప్రధాన కార్యాలయం
వైట్ ఫీల్డ్స్ , హైటెక్ సిటీ రోడ్, కొండాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాదు
,
సేవ చేసే ప్రాంతము
భారతదేశం
ఉత్పత్తులుచలన చిత్రాలు
సేవలుచిత్ర నిర్మాణం
యజమానిటీ.జీ. విశ్వప్రసాద్‌[1]
వివేక్‌ కూచిభొట్ల

నిర్మించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు నటీనటులు ఇతర విషయాలు
2015 W/O రామ్ విజయ్‌ యలకంటి మంచు లక్ష్మి, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, సామ్రాట్‌ మంచు ఎంట‌ర్‌టైన్మెంట్స్ తో కలిసి నిర్మించారు
2018 గూఢచారి శశి కిరణ్ తిక్క అడివి శేషు, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్ అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ తో కలిసి నిర్మించారు
2018 సిల్లీ ఫెలోస్ భీమనేని శ్రీనివాసరావు అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్ల బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి తో కలిసి నిర్మించారు
2019 ఓ బేబీ నందినీ రెడ్డి సమంత, లక్ష్మి (నటి), నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్ సురేష్ ప్రొడక్షన్స్,గురు ఫిలిమ్స్, క్రోస్ పిక్చర్స్ తో కలిసి నిర్మించారు
అధ్యక్షా ఇన్ అమెరికా (కన్నడ సినిమా) యోగానంద్ ముద్దన్ శరన్, రాగిణి ద్వివేది కన్నడలో తొలి సినిమా
వెంకీ మామ కె.ఎస్.రవీంద్ర వెంకటేష్,నాగ చైతన్య,రాశీ ఖన్నా,పాయల్ రాజ్‌పుత్ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించారు
ఆద్యా (కన్నడ సినిమా) చైతన్య కరిహళ్లి ఎం చిరంజీవి సర్జా, సంగీత భట్, శృతి హరిహరన్ కన్నడలో రెండో సినిమా
2020 నిశ్శబ్దం హేమంత్ మధుకర్ ఆర్. మాధవన్, అనుష్క, మైఖేల్ మ్యాడ్‌సన్, అంజలి ద్విభాషా సినిమా (తెలుగు, తమిళం)
2021 ఏ 1 ఎక్స్‌ప్రెస్ డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను సందీప్ కిషన్,లావణ్య త్రిపాఠి,మురళీ శర్మ,రావు రమేశ్ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్ తో కలిసి నిర్మించారు
రాజ రాజ చోర హసిత్ గోలీ శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునయన
బ్లడీ మేరీ మొండేటి చందు నివేదా పేతురాజ్, బ్రహ్మాజీ, అజయ్
కార్తికేయ 2 మొండేటి చందు నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి
2022 ధమకా త్రినాధరావు నక్కిన రవితేజ, శ్రీలీల, జయరామ్ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ తో కలిసి నిర్మించారు
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అవసరాల శ్రీనివాస్ నాగశౌర్య, మాళవిక నాయర్, అవసరాల శ్రీనివాస్
రామబాణం శ్రీవాస్‌ గోపిచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి
టక్కర్ కార్తిక్ జీ క్రిష్ సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్
2024 నరుడి బ్రతుకు నటన రిషికేశ్వర్‌ యోగి శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్ ఎస్ స్క్వేర్ సినిమాస్, సి ఆపిల్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించారు

మూలాలు

మార్చు
  1. NTV Telugu (17 April 2023). "ఫాస్టెస్ట్ హండ్రెడ్ మూవీస్ నా టార్గెట్: టి.జి. విశ్వప్రసాద్". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
  2. Namasthe Telangana (18 April 2023). "ఫ్యాక్టరీ మోడల్‌లో సినిమాలు నిర్మిస్తున్నాం". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
  3. Namasthe Telangana (24 January 2023). "టాప్‌ తెలుగు బ్యానర్‌ కోలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
  4. 10TV (18 April 2023). "100 సినిమాలు టార్గెట్.. 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.. సైలెంట్ గా దూసుకొస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ." Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Andhra Jyothy (14 June 2023). "పాన్‌ వరల్డ్‌ సినిమాలు తీస్తాం!". Archived from the original on 16 June 2023. Retrieved 16 June 2023.

బయటి లింకులు

మార్చు