ప్రధాన మెనూను తెరువు
టాక్సీ రాముడు
(1961 తెలుగు సినిమా)
TeluguFilm Taxi Ramudu.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం డి.వి.కె. రాజు,
కె.ఎస్. రాజు,
కె. రామచంద్రం,
సి. ఎస్.రాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
ఎస్వీ. రంగారావు,
జగ్గయ్య,
గుమ్మడి,
రేలంగి,
గిరిజ
సంగీతం టి.వి. రాజు
నిర్మాణ సంస్థ శ్రీ రామకృష్ణ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

  1. ఇది మనలో మాటసుమా నిను మనసారా కోరేది నేనే సుమా - సుశీల
  2. ఓహోహో హోహోహో వన్నెల చిన్నెల కన్నెల సొగసు కోరుకుంది నా మనసు - ఘంటసాల బృందం
  3. ఓ ఏమిటి కావెలె కోరుకో అందం ఉంది చందం ఉంది చల్లని మనసుంది - ఎస్. జానకి
  4. గోపాల బాల కాపాడవేలా బ్రతుకే వెతల భరియింపజాల - సుశీల
  5. మావయ్యా తిరణాలకు పొయ్యొస్తా సరదాగా తిరిగొస్త - ఎస్. జానకి, పిఠాపురం
  6. రావోయి మనసైన రాజా... ఎవరో బాలా ననుకోరు అందాల బాల - సుశీల, ఘంటసాల - రచన:మల్లాది
  7. శోకించకోయీ ఓ భగ్నజీవీ విధి నీపై పగజూపెనోయి ఎడబాపెనోయీ - ఘంటసాల

వనరులుసవరించు