టాపినారోఫ్

ప్లేక్ సోరియాసిస్ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం

టాపినారోఫ్ (బెన్విటిమోడ్) అనేది ప్లేక్ సోరియాసిస్ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1][2] ఇది చర్మానికి వర్తించబడుతుంది.[1] ఇది వ్తమా బ్రాండ్ పేరుతో విక్రయించబడుతుంది.

టాపినారోఫ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
5-[()-2-ఫెనిలేథెన్-1-వైఎల్]-2-(ప్రోపాన్-2-వైఎల్)బెంజీన్-1,3-డయోల్
Clinical data
వాణిజ్య పేర్లు వ్తమా
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes Topical
Identifiers
CAS number 79338-84-4
ATC code D05AX07
PubChem CID 6439522
DrugBank DB06083
ChemSpider 4943924
UNII 84HW7D0V04 checkY
KEGG D11365
ChEMBL CHEMBL259571
Synonyms బెన్విటిమోడ్; జి.ఎస్.కె.-2894512; ()-3,5-డైహైడ్రాక్సీ-4-ఐసోప్రొపైల్-ట్రాన్స్-స్టిల్‌బీన్; 3,5-డైహైడ్రాక్సీ-4-ఐసోప్రొపైల్స్టిల్బీన్
Chemical data
Formula C17H18O2 
  • InChI=1S/C17H18O2/c1-12(2)17-15(18)10-14(11-16(17)19)9-8-13-6-4-3-5-7-13/h3-12,18-19H,1-2H3/b9-8+
    Key:ZISJNXNHJRQYJO-CMDGGOBGSA-N

ఈ మందు వలన ఫోలిక్యులిటిస్, దురద, కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇది ఆరిల్ హైడ్రోకార్బన్ రిసెప్టర్ యాక్టివేటర్.[1]

టాపినారోఫ్ 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] ఇది 2022 నాటికి యూరప్ లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆమోదించబడలేదు.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 60 గ్రాముల 1% క్రీమ్ ధర 2022 నాటికి దాదాపు 1,400 అమెరికన్ డాలర్లుగా ఉంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Vtama- tapinarof cream". DailyMed. 23 May 2022. Archived from the original on 3 July 2022. Retrieved 19 June 2022.
  2. (September 2021). "Tapinarof cream 1% once daily and benvitimod 1% twice daily are 2 distinct topical medications".
  3. "Tapinarof". SPS - Specialist Pharmacy Service. 29 August 2020. Archived from the original on 26 January 2022. Retrieved 12 December 2022.
  4. "Vtama Prices, Coupons, Copay & Patient Assistance". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 12 December 2022.