టికు వెడ్స్ షేరు
టికు వెడ్స్ షేరు 2023లో విడుదలైన హిందీ సినిమా. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై కంగనా రనౌత్ నిర్మించిన ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించాడు. నవాజుద్దీన్ సిద్ధికి, అవ్నీత్ కౌర్, రాహుల్, ఖుషీ భరద్వాజ్, ముఖేష్ భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 23 జూన్ 2023న విడుదలైంది.[3]
టికు వెడ్స్ షేరు | |
---|---|
దర్శకత్వం | సాయి కబీర్ |
రచన |
|
నిర్మాత | |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఫెర్నాండో గఎస్కీ[1] |
కూర్పు | బల్లు శాలుజా |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | మణికర్ణికా ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో[2] |
విడుదల తేదీ | 23 జూన్ 2023 |
సినిమా నిడివి | 111 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- నవాజుద్దీన్ సిద్ధిఖీ - షిరాజ్ "షేరు" ఖాన్ ఆఫ్ఘని
- అవనీత్ కౌర్ - తస్లీమ్ "టికు" ఖాన్
- ఖుషీ భరద్వాజ్ - సన
- ముఖేష్ భట్ - ఆనంద్
- విపిన్ శర్మ - షాహిద్
- జాకీర్ హుస్సేన్ - అహ్మద్ రిజ్వీ
- సురేష్ విశ్వకర్మ - చంద్రేష్ భుంద్
- ఘనశ్యామ్ గార్గ్ - రజా అలీ ఖాన్
- మురారి కుమార్ - ముక్తార్
- ఆకాష్ పాండే - మహేష్
- శుభంకర్ దాస్ - యాకూబ్
- రాహుల్ - బిన్ని
- సతీష్ నాయకోడి - ఏసీపీ ప్రభాకర్
- అస్లాం వాడ్కర్ - ఇన్‌స్పెక్టర్ కదమ్
- తాన్య దేశాయ్ - పింకీ
- మాధవి లారే - సుమన్
- ఆరాధనా శర్మ - రీటా
- లెసన్ కరిమోవా - నటాషా
- అసీమ్ దూబే - టికు తండ్రి
- మీను సింగ్ - టికు తల్లి
- సాగర్ రంభియా - న్యూస్ యాంకర్
- సంజు కుమార్ - గార్డ్ 1
- అంజనీ కుమార్ -గార్డు 2
- కంగనా రనౌత్ (ప్రత్యేక పాత్ర)
మూలాలు
మార్చు- ↑ "Bimal Roy's 'rare gem' on Tiku Weds Sheru sets, Ranaut thanked Fernando Gayesky, the DoP, for arranging the camera for her". The Indian Express. 2021-12-30. Retrieved 2021-12-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Tiku Weds Sheru or modern Mughal-E-Azam?". APN Live. 2021-11-08. Retrieved 2021-11-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Eenadu (22 June 2023). "ఈ వారం ఓటీటీలో సందడి.. 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 2023-06-22. Retrieved 26 June 2023.