టిటాస్ సాధు
టిటాస్ రణదీప్ సాధు (జననం 29 సెప్టెంబర్ 2004) భారత మహిళా క్రికెటర్. భారత జాతీయ క్రికెట్ జట్టు, ఇంకా దేశీయ క్రికెట్లో బెంగాల్ తరపున ఆడింది.[1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | టిటాస్ రణదీప్ సాధు |
పుట్టిన తేదీ | హుగ్లీ-చుచురా|చిన్సురా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 2004 సెప్టెంబరు 29
బ్యాటింగు | కుడి చేతి వాటం |
బౌలింగు | కుడిచేతి మీడియం |
పాత్ర | బౌలింగ్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
తొలి T20I (క్యాప్ 78) | 2023 24 September - బాంగ్లాదేశ్ తో |
చివరి T20I | 2023 25 సెప్టెంబర్ - శ్రీలంక తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2021–present | బెంగాల్ మహిళల క్రికెట్ జట్టు |
2023–ప్రస్తుతం | ఢిల్లీ క్యాపిటల్స్ (WPL) |
మూలం: ESPNcricinfo, 1 అక్టోబర్ 2023 |
సాధు 2004 సెప్టెంబర్ 29న పశ్చిమ బెంగాల్ లోని చిన్సురా లో జన్మించింది. టెక్నో ఇండియా గ్రూప్ పబ్లిక్ స్కూల్లో చదువుకునేది.[2] బోర్డు పరీక్షలలో కూడా 93% మార్కులతో ఉత్తీర్ణురాలయింది. ఆమె తండ్రి రణదీప్ రాష్ట్ర స్థాయి అథ్లెట్, క్రీడలన్నింటికీ ప్రోత్సహించాడు. [3] ఆమె మొదట్లో స్విమ్మర్ కావాలని అనుకుంది కానీ క్రమంగా క్రికెట్ అంటే ఇష్టపడింది.[4]
క్రికెట్ జీవితం
మార్చు16 సంవత్సరాల వయస్సులో , సాధు సీనియర్ బెంగాల్ జట్టుకు ఆడటానికి ఎంపికయింది. [5]
2023 ప్రీమియర్ లీగ్ లో సాధు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎంపిక అయింది, కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.[6]
2022 ఆసియా క్రీడలలో 2023 సెప్టెంబర్ 24న టి20ఐ ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ ఆడింది.[7]
అదే టోర్నమెంట్లో శ్రీలంక తో జరిగిన బంగారు పతకం మ్యాచ్ కి విజయం చేకూర్చడం లో సాధు భారత బౌలర్ గా కీలక పాత్ర పోషించింది.[8] 19 పరుగుల తేడా తో శ్రీలంక పై గెలిచింది.సాధు ఆ మ్యాచ్ లో 6 పరుగులకు 3 వికెట్లు తీసింది.[9]
2023 అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్ విజేత అయిన భారత జట్టులో ఆమె కూడా పాల్గొంది. టోర్నమెంట్ చివర రోజు ఆమె 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా ఎంపికైంది.[10]
ఆగస్ట్ 2023లో, ఆమె 2022 ఆసియా క్రీడలకు భారత జట్టులో ఎంపికైంది. [4]
సూచనలు
మార్చు- ↑ "Titas Sadhu Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ https://hooghly.tigps.in/
- ↑ "Titas Sadhu: Scorekeeper-turned-accidental cricketer and now an Asian games champion". The Times of India. 25 September 2023. Retrieved 6 November 2023.
- ↑ 4.0 4.1 Sportstar, Team (2023-09-18). "India women's cricket squad for Asian Games 2022: Team news; Harmanpreet suspended for two matches, Mandhana to lead". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-10-11.
- ↑ "U-19 T20 World Cup: A cricketer by chance, Titas Sadhu's journey begins now". The Times of India. 2023-01-31. ISSN 0971-8257. Retrieved 2023-10-01.
- ↑ "Asian Games glory just the beginning for India pacer Titas Sadhu". The New Indian Express. Retrieved 2023-10-01.
- ↑ Razzaqui, Samreen (2023-09-25). "Asian Games, Cricket: Titas Sadhu steps up to fill a void and help her team win gold". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "Asian Games 2023: Who is Titas Sadhu, Pacer From West Bengal Who Shined In Indias Gold Medal Final Match Against Sri Lanka". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
- ↑ "Who is Titas Sadhu - the Indian pacer who picked three wickets in Asian Games gold medal match win?". SPORTSTAR. 25 September 2023. Retrieved 6 November 2023.
- ↑ "WPL Player Profile". Delhi Capitals (in ఇంగ్లీష్). Archived from the original on 2023-10-11. Retrieved 2023-10-01.