టి.గుడిపాడు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

టి.గుడిపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
టి.గుడిపాడు is located in Andhra Pradesh
టి.గుడిపాడు
టి.గుడిపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°59′41″N 80°51′51″E / 16.9946°N 80.8641°E / 16.9946; 80.8641
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చాట్రాయి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామం నరసింహారావుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

ఈ గ్రామములో 8 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం నిర్మించడానికి 2015, డిసెంబరు-6వ తేదీ ఆదివారంనాడు భూమిపూజ నిర్వహించారు. నిర్మాణం పూర్తి అయిన ఈ విగ్రహానికి 2017, ఫిబ్రవరి-28వతేదీ మంగళవారంనాడు ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు హనుమాన్ చాలీసా పఠించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [1]&[2]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు