టీ.జే. జ్ఞానవేల్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. జ్ఞానవేల్ రత్త సరితిరమ్ (2010), పయనం (2011) సినిమాలకు డైలాగ్ రైటర్‌గా సినీరంగంలోకి అరంగేట్రం చేసి ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి 2017లో కూతతిల్ ఒరుతన్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.[1]

టి.జె. జ్ఞానవేల్
వృత్తిసినిమా దర్శకుడు స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
జై భీమ్ (2021)

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత గమనికలు మూ
2010 రత్త సరితిరమ్   డైలాగ్స్ తమిళ వెర్షన్ కోసం రాశారు
2011 పయనం   డైలాగ్స్ తమిళ వెర్షన్ కోసం రాశారు
2012 ధోని   డైలాగ్స్ తమిళ వెర్షన్ కోసం రాశారు
2017 కూతతిల్ ఒరుతన్    
2021 జై భీమ్     [2]
2024 వేట్టైయాన్     చిత్రీకరణ

మూలాలు

మార్చు
  1. Mana Telangana (2 March 2023). "టి.జె. జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ 170వ చిత్రం". Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.
  2. Eenadu (30 August 2022). "ప్రతి జాతిలోనూ దొంగలున్నారు.. సూర్య 'జై భీమ్‌' టీజర్‌ చూశారా?". Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.

బయటి లింకులు

మార్చు