జై భీమ్

కె.జ్ఞానవేల్ దర్శకత్వలో 2021 లో విడుదలైన తమిళ చిత్రం

జై భీమ్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు కె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. సూర్య, రజిషా విజయన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేష్, మణికందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది.[2][3] జై భీమ్ టీజర్‌ను అక్టోబరు 15న విడుదల చేసి,[4] సినిమాను నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేసారు. జస్టిస్ కె. చంద్రు నిజజీవిత కథ ఆధారంగా 2021లో 'జై భీమ్‌' ను నిర్మించారు.[5]

జై భీమ్‌
దర్శకత్వంటి.జె. జ్ఞానవేల్
రచనటి. జె. జ్ఞానవేల్
నిర్మాతసూర్య
జ్యోతిక
తారాగణంసూర్య
రజిషా విజయన్‌
ప్రకాశ్‌రాజ్‌
రావు రమేష్
ఛాయాగ్రహణంఎస్. ఆర్. కథిర్
కూర్పుఫిలోమిన్ రాజ్
సంగీతంఇ.జె.సుదేష్
నిర్మాణ
సంస్థ
2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ
2 నవంబరు 2021 (2021-11-02)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఇదొక కోర్టు డ్రామా, తప్పుడు కేసుతో పోలీసులకు చిక్కిన తన భర్త అదృశ్యం చుట్టూ ఉన్న మిస్టరీని ఛేదించడానికి ఒక గిరిజన మహిళ, నీతిమంతుడైన న్యాయవాది కోర్టులో పోరాడటం[6]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: సూర్య, జ్యోతిక
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్
  • సంగీతం: ఇ.జె.సుదేష్
  • సినిమాటోగ్రఫీ: ఎస్. ఆర్. కథిర్

మూలాలు

మార్చు
  1. The New Indian Express (23 July 2021). "Suriya 39 titled Jai Bhim" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  2. V6 Velugu (24 July 2021). "సూర్య 'జై భీమ్'..నాలుగు భాషల్లో రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (1 October 2021). "సూర్య 39వ చిత్రం 'జై భీమ్‌' విడుదల ఎప్పుడంటే..? - suriya starrer jai bhim to premiere on november 2 on amazon prime video". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  4. 10TV (15 October 2021). "దొంగలకు కూడా జాతి ఉంటుందా.. | Jai Bhim Teaser" (in telugu). Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Sakshi (5 November 2021). "ఎవరీ జస్టిస్‌ చంద్రు? జై భీమ్‌ మూవీతో ఆయనకేం సంబంధం?". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  6. "Jai Bhim Review: జై భీమ్‌ రివ్యూ - telugu news suriya jai bhim telugu movie review". www.eenadu.net. Retrieved 2021-11-03.
  7. Andrajyothy (2 November 2021). "హృదయంతో చేసిన సినిమా 'జై భీమ్‌'". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జై_భీమ్&oldid=4227924" నుండి వెలికితీశారు