తెలుగు సినిమాలు 2024

2024 లో విడుదలైన తెలుగు సినిమాలు

2024 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల జాబితా.

జనవరి

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
సర్కారు నౌకరి జనవరి 1 జనవరి 12 [1]
ప్రేమకథ జనవరి 5
రాఘవరెడ్డి జనవరి 5
1134 (సినిమా) జనవరి 5
ప్లాంట్ మ్యాన్ జనవరి 5
14 డేస్ లవ్ జనవరి 5 [2]
దీనమ్మ జీవితం జనవరి 5
డబుల్ ఇంజన్ జనవరి 5
అజయ్ గాడు జనవరి 12 [3]
హను మాన్ జనవరి 12
గుంటూరు కారం జనవరి 13
సైంధవ్ జనవరి 13 [4]
నా సామిరంగ జనవరి 14 ఫిబ్రవరి 17[5] [6]
కొత్త రంగుల ప్రపంచం జనవరి 20
కెప్టెన్ మిల్లర్ జనవరి 25 ఫిబ్రవరి 9 [7]
అయలాన్ జనవరి 26 ఫిబ్రవరి 9
రామ్ జనవరి 26
మూడో కన్ను జనవరి 26
ప్రేమలో జనవరి 26
105 మినిట్స్ జనవరి 26 [8]
బిఫోర్ మ్యారేజ్ జనవరి 26

ఫిబ్రవరి

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఫిబ్రవరి 2 మార్చి 1 [9]
హ్యాపీ ఎండింగ్ ఫిబ్రవరి 2 [10]
బూట్‌కట్‌ బాలరాజు ఫిబ్రవరి 2 [10]
ధీర ఫిబ్రవరి 2 [10]
కిస్మత్‌ ఫిబ్రవరి 2 [10]
మెకానిక్ ఫిబ్రవరి 2 [10]
గేమ్‌ ఆన్‌ ఫిబ్రవరి 2 [10]
శంకర ఫిబ్రవరి 2 [11]
ఉర్వి ఫిబ్రవరి 2
యాత్ర 2 ఫిబ్రవరి 8
ఈగల్ ఫిబ్రవరి 9 మార్చి 1
లాల్ సలామ్ ఫిబ్రవరి 9
ట్రూ లవర్ ఫిబ్రవరి 10 [12]
రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15
భామా కలాపం 2 నేరుగా ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 16న విడుదలైంది [13]
డ్రిల్‌ ఫిబ్రవరి 16 [14]
ప్రవీణ్ ఐపీఎస్ ఫిబ్రవరి 16 [15]
ఊరు పేరు భైరవకోన ఫిబ్రవరి 16 మార్చి 8 [16]
తిరగబడర సామి ఫిబ్రవరి 23
సుందరం మాస్టర్ ఫిబ్రవరి 23 [17]
మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా ఫిబ్రవరి 23 [17]
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఫిబ్రవరి 23 నవంబర్ 29
ముఖ్య గమనిక   ఫిబ్రవరి 23 [17]
సిద్దార్థ రాయ్ ఫిబ్రవరి 23 [17]
సైరెన్ ఫిబ్రవరి 23 [17]

మార్చి

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
భూతద్ధం భాస్కర్ నారాయణ మార్చి 1 [18]
ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1 [18]
రాధా మాధవం మార్చి 1
చారి 111 మార్చి 1 [18]
ఇంటి నెం 13 మార్చి 1
వ్యూహం మార్చి 1
భీమా మార్చి 8 [18]
గామి మార్చి 8 జీ5 - ఏప్రిల్ 12[19]
రికార్డు బ్రేక్ మార్చి 8
బుల్లెట్ మార్చి 8
ప్రేమలు మార్చి 8 ఆహా - ఏప్రిల్ 12[20]
బాబు నెం.1 బుల్ షిట్ గయ్ మార్చి 9 [18]
రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మార్చి 9 [18]
తంత్ర మార్చి 15
రవికుల రఘురామ మార్చి 15
మాయ మార్చి 15
షరతులు వర్తిస్తాయి మార్చి 15
రజాకార్ 'మార్చి 15
వి లవ్ బ్యాడ్ బాయ్స్ మార్చి 15 [18]
హద్దులేదురా మార్చి 21 [21]
ఆ ఒక్కటి అడక్కు మార్చి 22
ఓం భీమ్ బుష్ మార్చి 22 ఏప్రిల్ 12[22] [23]
యమధీర మార్చి 23 [24]
ది గోట్ లైఫ్ మార్చి 28
కలియుగం పట్టణంలో మార్చి 29
తలకోన మార్చి 29 [25]
బహుముఖం మార్చి 29 [26]
మార్కెట్ మ‌హాల‌క్ష్మి మార్చి 29 [26]
టిల్లు స్క్వేర్ మార్చి 29
అగ్రికోస్ మార్చి 29 [26]

ఏప్రిల్

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5
భరతనాట్యం ఏప్రిల్ 5
మంజుమ్మెల్ బాయ్స్ ఏప్రిల్ 6
గీతాంజలి మళ్ళీ వచ్చింది ఏప్రిల్ 11 [27]
శ్రీరంగనీతులు ఏప్రిల్ 11
లవ్ గురు ఏప్రిల్ 11
డియర్ ఏప్రిల్ 12
రౌద్ర రూపాయ నమః
మెర్సి కిల్లింగ్ ఏప్రిల్ 12
టెనెంట్ ఏప్రిల్ 19
తెప్ప సముద్రం ఏప్రిల్ 19
పారిజాత పర్వం ఏప్రిల్ 19 [28]
శరపంజరం ఏప్రిల్ 19 [28]
శశివదనే ఏప్రిల్ 19
మై డియర్ దొంగ ఏప్రిల్ 19
రత్నం ఏప్రిల్ 26
కొంచెం హట్కే
డెమోంటే కాలనీ
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
ఆ ఒక్కటీ అడక్కు మే 3 మే 31 [29]
బాక్ మే 3
శబరి మే 3
ది ఇండియన్ స్టోరీ మే 3
ప్ర‌స‌న్న‌వ‌ద‌నం మే 3 [30]
కృష్ణమ్మ మే 10 మే 17 [31]
ప్రతినిధి 2 మే 10 [32]
ఆరంభం మే 10
లక్ష్మీ కటాక్షం మే 10
ఎస్.ఐ.టి (సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) మే 10
నటరత్నాలు మే 17 [33]
విద్య వాసుల అహం మే 17 [33]
దర్శిని మే 17 [33]
అక్కడవారు ఇక్కడ ఉన్నారు మే 17 [33]
C.D క్రిమినల్ ఆర్ డెవిల్ మే 24
సిల్క్ శారీ మే 24
బిగ్ బ్రదర్ మే 24
రాజు యాదవ్ మే 24
డ‌ర్టీ ఫెలో మే 24
లవ్ మీ మే 25 [34]
గం గం గణేశా మే 31
భజే వాయు వేగం మే 31
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31
హిట్ లిస్ట్ మే 31 [35]
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
ఓసీ జూన్ 7
సత్యభామ జూన్ 7
మనమే జూన్ 7
లవ్ మౌళి జూన్ 7
గోల్డ్ నెంబర్ 1 జూన్ 7
ప్రేమించొద్దు జూన్ 7
రక్షణ జూన్ 7
ఇంద్రాణి జూన్ 14
నీ ధారే నీ కథ జూన్ 14
యేవమ్‌ జూన్ 14
నింద జూన్ 21
మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ 14
హరోం హర జూన్ 14
మహారాజ జూన్ 14
రాజధాని రౌడీ జూన్ 14
ఇట్లు.. మీ సినిమా జూన్ 21
మరణం జూన్ 21
ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 జూన్ 21
హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ జూన్ 21
ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్) జూన్ 21
అంతిమ తీర్పు జూన్ 21
మరణం జూన్ 21
సీతా కళ్యాణ వైభోగమే జూన్ 21
సందేహం జూన్ 22
కల్కి 2898 ఏ.డీ జూన్ 27
పద్మవ్యూహంలో చక్రధారి జూన్ 21
ఆదిపర్వం
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
14 జులై 5
సారంగధరియా జులై 12
భారతీయుడు - 2 జులై 12
క్రైమ్ రీల్ జులై 19
డార్లింగ్ జులై 19
జస్ట్ ఎ మినిట్ జులై 19
పేకమేడలు జులై 19
ది బర్త్‌డే బాయ్ జులై 19
రాయన్ జులై 26
ఆపరేషన్ రావణ్ జులై 26
కేసు నంబర్‌ 15 జులై 26
రామ్‌ ఎన్‌ఆర్‌ఐ జులై 26
గల్లీ గ్యాంగ్ స్టార్స్ జులై 26
పురుషోత్తముడు జులై 26
 

ఆగస్ట్

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
బడ్డీ ఆగస్ట్ 1 [36]
శివం భజే ఆగస్ట్ 1 [36]
విరాజి ఆగస్ట్ 2 [36]
తిరగబడర సామి ఆగస్ట్ 2 [36]
లారి చాప్టర్ - 1 ఆగస్ట్ 2
యావరేజ్ స్టూడెంట్ నాని ఆగస్ట్ 2
ఉషా పరిణయం ఆగస్ట్ 2 [36]
తూఫాన్ ఆగస్ట్ 2 [36]
అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2 [37]
సంఘర్షణ ఆగస్ట్ 9 [38]
భవనమ్ ఆగస్ట్ 9 [39]
కమిటీ కుర్రోళ్లు ఆగస్ట్ 9 [36]
సింబా ఆగస్ట్ 9
పాగల్ వర్సెస్ కాదల్ ఆగస్ట్ 9 [40]
35 చిన్న కథ కాదు ఆగస్ట్ 7 [36]
ఆయ్ ఆగస్ట్ 15 [36]
మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15 [36]
డబుల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15 [36]
తంగలాన్ ఆగస్ట్ 15 [36]
పరాక్రమం ఆగస్ట్ 22
మారుతి నగర్ సుబ్రమణ్యం ఆగస్ట్ 23 [41]
యజ్ఞ ఆగస్ట్ 23
వెడ్డింగ్ డైరీస్ ఆగస్ట్ 23
రేవు ఆగస్ట్ 23
బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో ఆగస్ట్ 23
డీమాంటీ కాలనీ 2 ఆగస్ట్ 23
కాలం రాసిన కథలు ఆగస్ట్ 29
సరిపోదా శనివారం ఆగస్ట్ 29 [36]
సీతారాం సిత్రాలు ఆగస్ట్ 30
నేను కీర్తన ఆగస్ట్ 30
ఎస్ఐ కోదండపాణి ఆగస్ట్ 30
పార్క్ ఆగస్ట్ 30
క్యూజీ గ్యాంగ్ వార్ ఆగస్టు 30
అహో విక్రమార్క ఆగస్ట్ 30 [36]
కావేరి ఆగస్ట్ 30

సెప్టెంబర్

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సెప్టెంబర్ 7
35 చిన్న కథ కాదు సెప్టెంబర్ 7
ఉరుకు పటేల సెప్టెంబర్ 8
ఎఆర్‌ఎం సెప్టెంబర్ 12
ఉత్సవం సెప్టెంబర్ 13
మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13
కళింగ సెప్టెంబర్ 13
భ‌లే ఉన్నాడే సెప్టెంబర్ 13
గొర్రె పురాణం సెప్టెంబర్ 20 [42]
హైడ్ న్ సిక్ సెప్టెంబర్ 20 [42]
గుండ‌మ్మ క‌థ సెప్టెంబర్ 20
100 క్రోర్స్ సెప్టెంబర్ 20 [42]
ఫైలం పిల‌గా సెప్టెంబర్ 20 [42]
మ‌ణ్యం ధీరుడు సెప్టెంబర్ 20 [42]
బీచ్ రోడ్ చేతన్ సెప్టెంబర్ 20
చిక్లెట్స్[43] సెప్టెంబర్ 20
ఆర్‌టిఐ సెప్టెంబర్ 26 [44]
దేవర సెప్టెంబర్ 27
సత్యం సుందరం సెప్టెంబర్ 28

అక్టోబర్

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
చిట్టి పొట్టి అక్టోబర్ 3
పేట రాప్ అక్టోబర్ 3
మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4
దక్షిణ అక్టోబర్ 4
శ్వాగ్ అక్టోబర్ 4 [45]
బహిర్భూమి అక్టోబర్ 4 [45]
రామ్ నగర్ బన్నీ అక్టోబర్ 4 [45]
కలి అక్టోబర్ 4
బాలు గాని టాకీస్ అక్టోబర్ 4
తత్వ అక్టోబర్ 10
వేట్టైయాన్ అక్టోబర్ 11
మా నాన్న సూపర్‌హీరో అక్టోబర్ 11
విశ్వం అక్టోబర్ 11
మార్టిన్ అక్టోబర్ 11
జనక అయితే గనక అక్టోబర్ 12
అమరన్ అక్టోబర్ 14
లవ్ రెడ్డి అక్టోబర్ 18
కల్లు కాంపౌండ్ 1995 అక్టోబర్ 18
సముద్రుడు అక్టోబర్ 18 [46]
రివైండ్ అక్టోబర్ 18
వీక్షణం అక్టోబర్ 18
లగ్గం అక్టోబర్ 25
పొట్టెల్ అక్టోబర్ 25
నరుడి బ్రతుకు నటన అక్టోబర్ 25
ఎంత పని చేసావ్ చంటి అక్టోబర్ 25 [47]
సి 202 అక్టోబర్ 25 [47]
గ్యాంగ్‌స్టర్ అక్టోబర్ 25
లక్కీ భాస్కర్ అక్టోబర్ 31
అక్టోబర్ 31
బఘీర అక్టోబర్ 31

నవంబర్

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నవంబర్‌ 8 నవంబర్‌ 27[48] [49]
జాతర నవంబర్‌ 8 [49]
ఈ సారైనా నవంబర్‌ 8 [49]
జ్యుయల్ థీఫ్ నవంబర్‌ 8 [49]
వంచన నవంబర్‌ 8 [49]
బ్లడీ బెగ్గర్ నవంబర్‌ 8 [49]
జితేందర్ రెడ్డి నవంబర్‌ 8 [49]
ఆదిపర్వం నవంబర్‌ 8 [49]
ధూం ధాం నవంబర్‌ 8 [49]
రహస్యం ఇదం జగత్ నవంబర్‌ 8 [49]
మట్కా నవంబర్‌ 14
కంగువా నవంబర్‌ 14 [50]
దేవకీ నందన వాసుదేవ నవంబర్‌ 22 [51]
మెకానిక్ రాకీ నవంబర్‌ 22 [51]
కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) నవంబర్‌ 22 [51]
జీబ్రా నవంబర్‌ 22
మందిర నవంబర్‌ 22 [52]
రోటి కపడా రొమాన్స్ నవంబర్‌ 28 [51]
రణగల్ నవంబర్‌ 29 [53]
ఉద్వేగం నవంబర్‌ 29
ఉక్కు సత్యాగ్రహం నవంబర్‌ 29
శ్రీ వీరప్రతాప 1940 నవంబర్‌ 29
ఝాన్సీ ఐపీఎస్ నవంబర్‌ 29

డిసెంబర్

మార్చు
సినిమా పేరు థియేటర్ రిలీజ్ ఓటీటీ రిలీజ్ మూ
పుష్ప -2 డిసెంబర్ 5
మిస్ యూ డిసెంబర్ 13 [54]
పని డిసెంబర్ 13
ఫియర్ డిసెంబర్ 14 [55]
సమిధ డిసెంబర్ 14
ప్రణయ గోదారి డిసెంబర్ 14
లీలా వినోదం డిసెంబర్ 13 ఈటీవీ విన్ [56]
బచ్చల మల్లి డిసెంబర్ 20 [55]
యుఐ డిసెంబర్ 20 [55]
విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20 [55]
సారంగపాణి జాతకం డిసెంబర్ 20 [55]
ఎర్రచీర - ది బిగినింగ్ డిసెంబర్ 20 [55]
మ్యాజిక్ డిసెంబర్ 21 [55]
రాబిన్‌హుడ్ డిసెంబర్ 25 [55]
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డిసెంబర్ 25 [55]
పతంగ్ డిసెంబర్ 27 [55]

మూలాలు

మార్చు
  1. Namaste Telangana (12 January 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'సర్కారు నౌకరి'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే.?". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
  2. Andhrajyothy (31 December 2023). "పద్నాలుగు రోజుల ప్రేమ". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  3. Andhrajyothy (17 January 2024). "'అజ‌య్ గాడు' డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  4. Eenadu (6 October 2023). "సంక్రాంతికి 'సైంధవ్‌'". Archived from the original on 8 October 2023. Retrieved 8 October 2023.
  5. Andhrajyothy (12 February 2024). "OTT: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు! | This week Ott streaming movies avm". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  6. Prajasakti (29 August 2023). "సంక్రాంతికి 'నా సామిరంగ'". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  7. Eenadu (2 February 2024). "నెల రోజులు కాకముందే ఓటీటీలోకి 'కెప్టెన్‌ మిల్లర్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  8. Eenadu (22 January 2024). "ఈ రిపబ్లిక్‌ డేకి.. థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  9. Namaste Telangana (26 December 2023). "అంబాజీపేట మ్యారేజి బ్యాండు రిలీజ్‌ టైం ఫిక్స్.. సుహాస్ న్యూ లుక్ వైరల్". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  11. Sakshi (30 January 2024). "ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  12. V6 Velugu (7 February 2024). "ట్రూ లవర్‌‌‌‌ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Hindustantimes Telugu (13 February 2024). "ఈ వారం ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే.. ఓ మూవీ నేరుగా." Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.
  14. Andhrajyothy (9 February 2024). "లవ్‌ జిహాద్‌ డ్రిల్‌". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  15. Andhrajyothy (11 February 2024). "ఫిబ్రవరి 16న.. థియేటర్స్‌లోకి ప్రవీణ్ IPS | Praveen IPS Movie Release On Feb16 srk". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  16. Andhrajyothy (11 January 2024). "ఫిబ్రవరిలో వస్తున్న భైరవకోన". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  17. 17.0 17.1 17.2 17.3 17.4 Eenadu (19 February 2024). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  18. 18.0 18.1 18.2 18.3 18.4 18.5 18.6 NTV Telugu (29 February 2024). "మార్చి నెలలో రిలీజ్ కి రెడీ అవుతున్న తెలుగు సినిమాలివే". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
  19. NT News (12 April 2024). "విశ్వక్‌ సేన్‌ గామి ఓటీటీ ఎంట్రీ.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇదే..!". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  20. TV9 Telugu (7 April 2024). "ప్రేమలు తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆహాలో ఎప్పుడు చూడొచ్చంటే." Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  21. ABP Desham (18 March 2024). "థియేటర్లలో ఈ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు - తమిళ్, హిందీలో ఏమున్నాయ్ అంటే?". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  22. Sakshi (8 April 2024). "3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  23. Eenadu (24 February 2024). "శ్రీవిష్ణు చిత్రం... 'ఓం భీమ్‌ బుష్‌'". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  24. "Yamadheera Trailer Out! theatrical release on March 23" (in ఇంగ్లీష్). 18 March 2024. Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  25. Chitrajyothy (18 March 2024). "29న థియేట‌ర్ల‌లోకి.. అప్సర రాణి ఫారెస్ట్, సస్పెన్స్ థ్రిల్లర్ 'తలకోన'". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  26. 26.0 26.1 26.2 Chitrajyothy (27 March 2024). "ఈ వారం థియేటర్లలోకి వ‌స్తున్న సినిమాలివే.. అంద‌రి ఎదురుచూపు దాని కోస‌మే! | These movies are hitting the theaters this March Last week ktr". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  27. Kumar, Sanjiv. "Geethanjali Malli Vachindi: నవ్విస్తూ భయపెడుతున్న హారర్ మూవీ.. గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్". హిందూస్తాన్ టైమ్స్ తెలుగు. Retrieved 2024-03-11.
  28. 28.0 28.1 Eenadu (15 April 2024). "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  29. Chitrajyothy (30 May 2024). "స‌డెన్‌గా ఓటీటీకి.. అల్ల‌రి న‌రేశ్ ఫ్యామిలీ, కామెడీ డ్రామా! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే?". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
  30. Prajasakthi (20 March 2024). "మే 3న 'ప్రసన్న వదనం'". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  31. EENADU (17 May 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి 'కృష్ణమ్మ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
  32. EENADU (6 May 2024). "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  33. 33.0 33.1 33.2 33.3 EENADU (14 May 2024). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్‌.. అటు థ్రిల్‌". Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.
  34. NTV Telugu (24 April 2024). "లవ్ మీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. దెయ్యాన్ని చూసేందుకు రెడీ అవ్వండమ్మా." Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  35. EENADU (27 May 2024). "మే చివరి వారం.. థియేటర్‌లో అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?". Archived from the original on 30 May 2024. Retrieved 30 May 2024.
  36. 36.00 36.01 36.02 36.03 36.04 36.05 36.06 36.07 36.08 36.09 36.10 36.11 36.12 36.13 Eenadu (27 July 2024). "ఆగస్టులో కురిసేనా... వినోదాల వాన". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  37. V6 Velugu (14 July 2024). "అలనాటి రామచంద్రుడు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  38. Chitrajyothy (29 July 2024). "ఆగస్టు 9న థియేటర్ల‌లోకి.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సంఘర్షణ". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  39. Mana Telangana (18 July 2024). "'భవనమ్' విడుదల తేదీ ఖరారు". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  40. Chitrajyothy (6 August 2024). "ఆగష్టు 9న థియేట‌ర్ల‌లోకి.. 'పాగల్ వర్సెస్ కాదల్'". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  41. Chitrajyothy (13 March 2024). "రావు రమేష్‌ హీరోగా 'మారుతి నగర్‌ సుబ్రమణ్యం'". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  42. 42.0 42.1 42.2 42.3 42.4 Chitrajyothy (18 September 2024). "ఈవారం.. థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సినిమాలివే". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  43. Chitrajyothy (18 September 2024). "ఈవారం.. థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న సినిమాలివే | This Week Theater Release Movies Are srk". Archived from the original on 18 September 2024. Retrieved 18 September 2024.
  44. Eenadu (26 September 2024). "ఈ వారం ఓటీటీలో క్రేజీ చిత్రాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  45. 45.0 45.1 45.2 Hindustantimes Telugu (30 September 2024). "ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల జాత‌ర - ఒకే రోజు ఐదు మూవీస్ రిలీజ్‌". Archived from the original on 30 September 2024. Retrieved 2 October 2024.
  46. "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో వచ్చే మూవీస్‌ ఏంటో తెలుసా?". 14 October 2024. Retrieved 14 October 2024.
  47. 47.0 47.1 Eenadu (21 October 2024). "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో అలరించేవి ఏంటో తెలుసా?". Retrieved 21 October 2024.
  48. Eenadu (27 November 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్‌ కొత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  49. 49.00 49.01 49.02 49.03 49.04 49.05 49.06 49.07 49.08 49.09 Eenadu (4 November 2024). "ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  50. 10TV Telugu (19 September 2024). "'కంగువ' రిలీజ్ డేట్ మారింది.. సూర్య పీరియాడిక్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే." (in Telugu). Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  51. 51.0 51.1 51.2 51.3 Eenadu (18 November 2024). "ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  52. Chitrajyothy (11 November 2024). "సన్నీ లియోన్ 'మందిర'కు రిలీజ్ డేట్ ఫిక్సయింది." Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  53. Eenadu (25 November 2024). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  54. Eenadu (4 December 2024). "Miss You: 13న 'మిస్‌ యు'". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
  55. 55.00 55.01 55.02 55.03 55.04 55.05 55.06 55.07 55.08 55.09 Eenadu (2 December 2024). "డిసెంబరులో సినిమా పండగ 'పుష్ప'.. ఆ రెండు వారాల్లో 11 చిత్రాలు". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
  56. Hindustantimes Telugu (6 December 2024). "డైరెక్ట్‌గా ఓటీటీలోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ యూత్‌ఫుల్ ల‌వ్‌డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Retrieved 14 December 2024.