టీనేజ్ 1990 డిసెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. స్టార్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె. రామరాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం. కృష్ణ చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి యువరాజ్ సంగీతాన్ని సమకూర్చగా ఆర్. కృష్ణంరాజు సమర్పించాడు.[1]

టీనేజ్
(1990 తెలుగు సినిమా)
సంగీతం కె.వి.మహదేవన్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. "Teenage (1990)". Indiancine.ma. Retrieved 2020-08-25.
"https://te.wikipedia.org/w/index.php?title=టీనేజ్&oldid=3020631" నుండి వెలికితీశారు