టెట్రాసైక్లిన్
టెట్రాసైక్లిన్ (Tetracycline) (INN) /ˌtɛtrəˈsaɪkliːn/ ఒక విస్తృత శ్రేణి కలిగిన ఏంటీబయోటిక్ మందు. దీనిని స్ట్రెప్టోమైసిస్ (Streptomyces) అనే బాక్టీరియా నుండి తయారుచేసి బాక్టీరియా వలన కలిగే వివిధ రకాలైన వ్యాధులలో ఉపయోగిస్తున్నారు. ఇది ప్రోటీన్ నిర్మాణాన్ని నిరొధిస్తుంది. దీనిని సాధారణంగా మొటిమలు, రోజేసియా వ్యాధిగ్రస్తులలో వాడుతున్నారు. కలరా మరణాల్ని నిరోధించిన ప్రధానమైన మందు ఇదే. టెట్రా అనగా నాలుగు సైక్లిన్ అనగా రింగులు కలిగిన పదార్థం అనే అర్ధంతో ఉపయోగిస్తే; ప్రస్తుతం చాలా ఏంటీబయోటిక్స్ కు ఈ నిర్మాణం మూలంగా కనిపిస్తుంది.
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(4S,6S,12aS)-4-(dimethylamino)-1,4,4a,5,5a,6,11,12a-octahydro-3,6,10,12,12a-pentahydroxy-6-methyl-1,11-dioxonaphthacene-2-carboxamide OR (4S,6S,12aS)-4-(dimethylamino)-3,6,10,12,12a-pentahydroxy-6-methyl-1,11-dioxo-1,4,4a,5,5a,6,11,12a-octahydrotetracene-2-carboxamide | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Sumycin |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682098 |
లైసెన్స్ సమాచారము | US FDA:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) D (US) |
చట్టపరమైన స్థితి | ℞ Prescription only |
Routes | oral, topical (skin and eye), intramuscular, intravenous |
Pharmacokinetic data | |
Bioavailability | 60-80% oral, while fasting <40% intramuscular |
మెటాబాలిజం | Not metabolised |
అర్థ జీవిత కాలం | 6-11 hours |
Excretion | Fecal and renal |
Identifiers | |
CAS number | 60-54-8 64-75-5 (hydrochloride) |
ATC code | A01AB13 D06AA04 J01AA07 S01AA09 S02AA08 S03AA02 QG01AA90 QG51AA02 QJ51AA07 |
PubChem | CID 643969 |
DrugBank | DB00759 |
ChemSpider | 10257122 |
UNII | F8VB5M810T |
KEGG | D00201 |
ChEBI | CHEBI:27902 |
ChEMBL | CHEMBL1440 |
Chemical data | |
Formula | C22H24N2O8 |
Mol. mass | 444.435 g/mol |
| |
| |
(what is this?) (verify) |
ఇతర టెట్రాసైక్లిన్ మందులు
మార్చు- క్లోరోటెట్రాసైక్లిన్ (Chlortetracycline)
- ఆక్సీటెట్రాసైక్లిన్ (Oxytetracycline)
- డెమెక్లోసైక్లిన్ (Demeclocycline)
- డాక్సీసైక్లిన్ (Doxycycline)
- లైమిసైక్లిన్ (Lymecycline)
- మెక్లోసైక్లిన్ (Meclocycline)
- మిథాసైక్లిన్ (Methacycline)
- మినోసైక్లిన్ (Minocycline)
- రోలీటెట్రాసైక్లిన్ (Rolitetracycline)
- టిగీసైక్లిన్ (Tigecycline)