టెర్రర్ 1985 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా. పద్మజ పిక్చర్స్ పతాకం కింద సి.హెచ్.నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. భానుచందర్, సురేష్, రాజేష్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వి.ఎస్.సనసింహన్ సంగీతాన్నందించాడు.[1]

టెర్రర్
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. మోహన్ గాంధీ
తారాగణం భానుచందర్ ,
అనిత ,
రాజేష్
సంగీతం వి.ఎస్.సనసింహన్
నిర్మాణ సంస్థ పద్మజ పిక్చర్స్
భాష తెలుగు

9 సెంటర్లలో 100 రోజుల విజయం సాధించింది. 1985 జూలై 21న చెన్నైలోని హోటల్ వుడ్‌ల్యాండ్స్‌లో 100-రోజుల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి నటుడు కృష్ణంరాజు అధ్యక్షత వహించగా, రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, నటీనటులు, సిబ్బందికి జ్ఞాపికలను అందించారు.

తారాగణం

మార్చు
  • భానుచందర్,
  • సురేష్,
  • రాజేష్,
  • అర్జున్ సర్జా,
  • మనోచిత్ర,
  • అనితారెడ్డి,
  • చలపతిరావు,
  • జీవా (తెలుగు నటుడు),
  • బెనర్జీ,
  • రాళ్లపల్లి,
  • సుతి వేలు,
  • వీరబద్రరావు,
  • పొట్టి ప్రసాద్,
  • రమణారెడ్డి,
  • సిల్క్ స్మిత,
  • అనురాధ,
  • శ్రీలత,
  • శ్రీలక్ష్మి,
  • నవసుధ

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే: ఎ. మోహన గాంధీ
  • డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
  • సాహిత్యం: వేటూరి
  • ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, S. జానకి
  • సంగీతం: నరసింహన్
  • సినిమాటోగ్రఫీ: డి.ప్రసాద్ బాబు
  • ఎడిటింగ్: గౌతం రాజు
  • కళ: తోట తరణి
  • స్టంట్స్: సూపర్ సుబ్బరాయన్
  • కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం
  • కాస్ట్యూమ్ డిజైనర్: రాము
  • నిర్మాత: సిహెచ్. నరసింహారావు
  • దర్శకుడు: ఎ. మోహన గాంధీ
  • బ్యానర్: పద్మజ పిక్చర్స్

మూలాలు

మార్చు
  1. "Terror (1985)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=టెర్రర్&oldid=4075132" నుండి వెలికితీశారు