టేకులపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
టేకులపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1].
టేకులపల్లి (ఖమ్మం జిల్లా) | |
— మండలం — | |
ఖమ్మం జిల్లా పటములో టేకులపల్లి (ఖమ్మం జిల్లా) మండలం యొక్క స్థానము | |
తెలంగాణ పటములో టేకులపల్లి (ఖమ్మం జిల్లా) యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°43′12″N 80°20′39″E / 17.71991°N 80.344162°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రము | టేకులపల్లి (ఖమ్మం జిల్లా) |
గ్రామాలు | 6 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 47,879 |
- పురుషులు | 24,029 |
- స్త్రీలు | 23,850 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.22% |
- పురుషులు | 51.44% |
- స్త్రీలు | 28.79% |
పిన్ కోడ్ | 507123 |
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 47,879 - పురుషులు 24,029 - స్త్రీలు 23,850
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.సవరించు
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా టేకులపల్లి మండల కేంద్రంగా (0+6) ఆరు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]