ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి అయిన ట్రిగ్వేలీ (Trygve Halvdan Lie) 1896, జూలై 16న నార్వే రాజధాని నగరం ఓస్లోలో జన్మించాడు.

ట్రిగ్వేలీ
Trygve Lie 1938.jpg
Secretary-General of the United Nations
కార్యాలయంలో
2 February 1946 – 10 November 1952
అంతకు ముందువారు Gladwyn Jebb (acting)
తరువాత వారు Dag Hammarskjöld
వ్యక్తిగత వివరాలు
జననం Trygve Halvdan Lie
(1896-07-16)16 జూలై 1896
Oslo, Norway, United Kingdoms of Sweden and Norway
మరణం డిసెంబరు 30, 1968(1968-12-30) (వయసు 72)
Geilo, Norway
జాతీయత నార్వేNorwegian
రాజకీయ పార్టీ Norwegian Labour Party
సంతానం Sissel, Guri, Mette
మతం Lutheran/Church of Norway[ఆధారం కోరబడింది]
సంతకం

ట్రిగ్వేలీ 1919లో ఓస్లో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. 1935లో పెరూ న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డాడు. 1940లో నార్వేను జర్మనీ ఆక్రమించిన తరువాత లండన్ లోని నార్వే ప్రవాస ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించాడు. 1946 నుంచి 1953 వరకు ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించాడు. 1968, డిసెంబర్ 30న తన 72 వ ఏట ట్రిగ్వేలీ మరణించాడు.

బయటి లింకులుసవరించు