డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై డా. రవి పి. రాజు దాట్ల నిర్మించిన ఈ సినిమాకు కె.వి.గుహన్‌ దర్శకత్వం వహించాడు. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ భాగ‌స్వామ్యంతో విడుదల కానుంది.[1]ఈ సినిమా డిసెంబర్‌ 24న 'సోని లివ్‌' ఓటీటీలో విడుదలైంది.[2][3]

‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు)
దర్శకత్వంకేవి గుహన్
రచనకేవి గుహన్
నిర్మాతడా. రవి ప్రసాద్ రాజు దాట్ల
తారాగణంఅదిత్‌ అరుణ్‌ , శివాని రాజశేఖర్‌
సంగీతంసైమన్‌.కె.కింగ్‌
నిర్మాణ
సంస్థ
రామంత్ర క్రియేష‌న్స్ ప
విడుదల తేదీ
24 డిసెంబర్‌ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: రామంత్ర క్రియేషన్స్
  • నిర్మాత: డా. రవి పి. రాజు దాట్ల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్‌
  • సంగీతం: సైమన్‌.కె.కింగ్‌
  • సినిమాటోగ్రఫీ:

మూలాలు

మార్చు
  1. Andrajyothy (24 August 2021). "సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
  2. Sakshi (21 December 2021). "క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
  3. NTV (24 December 2021). "రివ్యూ: 'డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.' (ఓటీటీ)". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
  4. Andhrajyothy (1 July 2021). "శివాని స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' యూనిట్". andhrajyothy. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.