డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు ఎక్కడ ఎందుకు) 2021లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలయిన సినిమా. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి కె.వి. గుహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 డిసెంబరు 24న సోనిలివ్ లో విడుదలయింది.
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు ఎక్కడ ఎందుకు) | |
---|---|
దర్శకత్వం | కె.వి. గుహన్ |
కథ | కె.వి. గుహన్ |
నిర్మాత | డా. రవి పి. రాజు దాట్ల |
తారాగణం | |
కూర్పు | తమ్మి రాజు |
సంగీతం | సైమన్ కె.కింగ్ |
నిర్మాణ సంస్థ | రామంత్ర క్రియేషన్స్ |
పంపిణీదార్లు | సోనిలివ్ |
విడుదల తేదీ | 2021 డిసెంబరు 24 |
సినిమా నిడివి | 103 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లిరికల్ సాంగ్స్
మార్చుఈ సినిమాలోని 'నైలూ నది' పాటను జనవరి 28న తమన్నా విడుదల చేసింది. లాక్ డౌన్ ర్యాప్ సాంగ్ ను మే 12న,[1] కన్నులు చెదిరే పాట మే 29న,[2] ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ థీమ్ సాంగ్ ను జులై 2న విడుదల చేశారు.[3]
టీజర్ విడుదల
మార్చుఅదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ ను 14 జనవరి 2021న విడుదల చేశారు.[4]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రామంత్ర క్రియేషన్స్
- నిర్మాత: డా. రవి పి. రాజు దాట్ల
- దర్శకత్వం: కె.వి. గుహన్
- సంగీతం: సైమన్ కె.కింగ్
- సహనిర్మాత: విజయ్ ధరణ్ దాట్ల
- ఎడిటింగ్: తమ్మి రాజు
- పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్
- కోరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్
- డైలాగ్స్ : మిర్చి కిరణ్
- ఆర్ట్: నిఖిల్ హస్సన్
- ఫైట్స్: రియల్ సతీష్
మూలాలు
మార్చు- ↑ NTV (12 May 2021). "డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ : ఆకట్టుకుంటున్న 'లాక్ డౌన్' తెలుగు ర్యాప్ సాంగ్". NTV. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ HMTV (3 June 2021). "WWW Movie: యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న శివాని రాజాశేఖర్ WWW మూవీ సాంగ్". www.hmtvlive.com. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ Eenadu (2 July 2021). "WWW: ఆసక్తిగా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' థీమ్ సాంగ్ - shivani rajasekhar adit arun new film www theme song out now kv guhan". Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ Sakshi (14 January 2021). "'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై'". Sakshi. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ Andhrajyothy (1 July 2021). "శివాని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' యూనిట్". andhrajyothy. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.