డయానా పెంటీ (జననం 2 నవంబర్ 1985) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో ఎలైట్ మోడల్స్ ఇండియా ద్వారా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2012లో హిందీలో విడుదలైన 'కాక్‌టెయిల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

డయానా పెంటీ
జననం (1985-11-02) 1985 నవంబరు 2 (వయసు 39)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005-ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు మూలాలు
2012 కాక్‌టెయిల్ మీరా సాహ్ని [1] [2]
2016 హ్యాపీ భాగ్ జాయేగీ హర్‌ప్రీత్ "హ్యాపీ" కౌర్ [3] [4]
2017 లక్నో సెంట్రల్ గాయత్రి కశ్యప్ [5]
2018 పరమాణు :ది స్టోరీ అఫ్ పోఖ్రాన్ కెప్టెన్ అంబాలికా బందోపాధ్యాయ / నకుల్ [6]
హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ హర్‌ప్రీత్ "హ్యాపీ" కౌర్ [7]
2019 ఖండాని షఫఖానా సునీత "షెహర్ కీ లడ్కీ" పాటలో [8]
2021 షిద్దత్ ఇరా శర్మ సెహగల్ [9]
2022 సెల్యూట్ దియా మలయాళ చిత్రం [10]
2023 సెల్ఫీ నైనా [11] [12]
బ్లడీ డాడీ పూర్తయింది [13] [14]
అద్భుత్ పూర్తయింది [15] [16]
సెక్షన్ 84 చిత్రీకరణ [17]

మ్యూజిక్ వీడియో

మార్చు
సంవత్సరం పేరు గాయకుడు మూలాలు
2020 "చలోన్ కే నిషాన్" స్టెబిన్ బెన్ [18]

ప్రశంసలు

మార్చు
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు
2012 బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు అత్యంత వినోదాత్మక నటుడు (చిత్రం) తొలి - స్త్రీ కాక్‌టెయిల్ నామినేటెడ్ [19]
2013 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం నామినేటెడ్ [20]
స్క్రీన్ అవార్డులు మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ - ఫిమేల్ నామినేటెడ్ [21]
జీ సినీ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం నామినేటెడ్ [22]
స్టార్ గిల్డ్ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం నామినేటెడ్ [23]
సహాయ పాత్రలో ఉత్తమ నటి నామినేటెడ్ [23]
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు ఉత్తమ సహాయ నటి నామినేటెడ్ [24]
2016 బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు హాస్య చిత్రంలో అత్యంత వినోదాత్మక నటి హ్యాపీ భాగ్ జాయేగీ నామినేటెడ్ [25]

మూలాలు

మార్చు
  1. "First look: Cocktail". Sify. Archived from the original on 26 May 2012. Retrieved 9 July 2012.
  2. "Cocktail: The film faces nature's fury". Mid Day. 8 December 2011. Retrieved 11 February 2012.
  3. Bhattacharya, Roshmila (21 January 2015). "Abhay Deol to romance Diana Penty in Happy Bhaag Jayegi". The Times of India. Archived from the original on 20 September 2015. Retrieved 2 October 2015.
  4. Basu, Mohar (19 August 2016). "Music Review: Happy Bhag Jayegi". The Times of India. Archived from the original on 2 February 2018. Retrieved 24 January 2018.
  5. "Diana Penty excited to share screen space with Farhan Akhtar in Lucknow Central". Indian Express. Retrieved 22 February 2017.
  6. "John Abraham and Diana Penty's Parmanu to release on April 6th, trailer to arrive soon". Times Now. 19 January 2018. Retrieved 22 January 2018.
  7. "Sonakshi Sinha joins Diana Penty in Happy Phirr Bhag Jayegi". www.hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2018-02-20. Retrieved 2018-05-18.
  8. "Diana Penty, Badshah to feature in Sheher Ki Ladki remake in Khandaani Shafaakhana". Hindustan Times. 27 June 2019. Archived from the original on 12 October 2020. Retrieved 29 June 2019.
  9. India Today (21 September 2021). "Diana Penty, Mohit Raina's first look from Shiddat out. See new poster" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  10. "Diana Penty joins Dulquer Salmaan's film; the diva says she is excited to make her debut in Malayalam". The Times of India. Retrieved 21 March 2021.
  11. "Diana Penty and Nushrratt Bharuccha join Akshay Kumar and Emraan Hashmi in Selfiee". Bollywood Hungama. 21 March 2022. Retrieved 21 March 2021.
  12. "Akshay Kumar and Emraan Hashmi starrer Selfiee goes on floors". Bollywood Hungama. 10 March 2021. Retrieved 10 March 2021.
  13. "Bloody Daddy first look: Shahid Kapoor looks intense, gets compared to John Wick". Hindustan Times. 12 April 2023. Retrieved 12 April 2023.
  14. "BREAKING: Shahid Kapoor starrer Bloody Daddy to release on June 9; to premiere directly on OTT". Bollywood Hungama. Retrieved 13 April 2023.
  15. "Sabbir Khan's Adbhut stars Nawazuddin Siddiqui, Diana Penty, Shreya Dhanwanthary and Rohan Mehra". Bollywood Hungama. 6 October 2021. Retrieved 6 October 2021.
  16. "Nawazuddin Siddiqui and Diana Penty starrer Adbhut shooting paused due to unexpected rains in Manali". Bollywood Hungama. Retrieved 19 October 2021.
  17. "Diana Penty joins the cast of Amitabh Bachchan starrer courtroom drama 'Section 84'". ANI News. Retrieved 14 April 2023.
  18. Bhowal, Tiasa (December 22, 2020). "Sidharth Malhotra, Diana Penty's Challon Ke Nishaan will leave you teary eyed. Watch". India Today (in ఇంగ్లీష్). Retrieved 10 July 2021.
  19. "Big Star Awards 2012 / 2013 – Winners, Nominations". Indicine. 17 December 2012. Archived from the original on 25 March 2019. Retrieved 2 February 2014.
  20. "Diana Penty—Awards". Bollywood Hungama. Archived from the original on 20 October 2013. Retrieved 2 October 2013.
  21. Behrawala, Krutika (11 January 2013). "Screen Awards nominations 2012: 'Quote-unquote'". The Indian Express. Archived from the original on 4 February 2014. Retrieved 2 October 2013.
  22. {{cite AV media}}: Empty citation (help)
  23. 23.0 23.1 "Star Guild Awards — Nominees". Star Guild Awards. Archived from the original on 6 March 2013. Retrieved 2 October 2013.
  24. "Nominations for IIFA Awards 2013". Bollywood Hungama. 22 April 2013. Archived from the original on 25 April 2013. Retrieved 22 April 2013.
  25. "Happy Bhag Jayegi". Bollywood Hungama. Archived from the original on 2 February 2018. Retrieved 31 January 2018.

బయటి లింకులు

మార్చు