సెల్యూట్ (2022 సినిమా)

ద్విభాషా సినిమా

సెల్యూట్‌ 2022లో విడుదలకానున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా. వేఫేరర్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకు రోషన్‌ ఆండ్రూస్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్, డయానా పెంటీ, లక్ష్మీ గోపాలస్వామి, సానియా అయ్యప్పన్, మనోజ్ కె జయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2021 డిసెంబర్ 24న విడుదల చేసి[2], సినిమాను మార్చి 17న సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేశారు.[3]

సెల్యూట్
దర్శకత్వంరోషన్‌ ఆండ్రూస్‌
రచనబాబీ -సంజయ్
నిర్మాతదుల్కర్ సల్మాన్
తారాగణందుల్కర్ సల్మాన్
డయానా పెంటీ
లక్ష్మీ గోపాలస్వామి
ఛాయాగ్రహణంఅస్లాం కే పురాయిల్
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంజాక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థ
వేఫేరర్ ఫిల్మ్స్‌
పంపిణీదార్లుసోనీ లివ్
విడుదల తేదీ
2022 మార్చి 17 (2022-03-17)
సినిమా నిడివి
143 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వేఫేరర్ ఫిల్మ్స్‌
  • నిర్మాత: దుల్కర్ సల్మాన్
  • కథ: బాబీ - సంజయ్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రోషన్‌ ఆండ్రూస్‌
  • సంగీతం: జాక్స్ బిజోయ్
  • సినిమాటోగ్రఫీ: అస్లాం కే పురాయిల్
  • ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్

మూలాలు మార్చు

  1. "Salute". British Board of Film Classification. Retrieved 11 January 2022.
  2. 10TV (25 December 2021). "దుల్కర్ డిఫరెంట్ థ్రిల్లర్ 'సెల్యూట్'.. | Salute Movie" (in telugu). Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (7 March 2022). "నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న దుల్కర్‌ సల్మాన్‌ సినిమా". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.

బయటి లింకులు మార్చు