డానీ బాయిల్ ( Danny Boyle ) : డానీ బాయిల్, (జననం : 1956 అక్టోబరు 20 ) ఆంగ్ల దర్శకుడు, నిర్మాత; Radcliffe, Bury, Lancashire లో జన్మించాడు. ఆయన తీసిన స్లమ్‌డాగ్ మిలియనీర్ ( Slumdog Millionair ) సినిమాకు గాను ఆయనకు Best Director, 2009 Oscar Award లభించింది.

డానీ బాయిల్

ఇతర సినిమాలు మార్చు

  1. షాలో గ్రేవ్
  2. ట్రైన్ స్పాటింగ్
  3. సన్‌షైన్
  4. 28 డేస్ లేటర్

సినిమా జీవితం మార్చు

ఆయన సినిమా జీవితం మొదట Joint Stock Theatre Company, తరువాత Royal Court Theatre లలో, Artistic Director గా ప్రారంభమైంది. అప్పట్లో ( 1982 నుండి 1987 వరకు) ఆయన నిర్మించిన సినిమాలు:

  1. Howard Baker's Victory
  2. Howard Brenton's, The Genius
  3. Edward Bond's Saved
  4. డానీ బాయిల్,
  5. Royal Shakespeare Company కి గాను, 5 సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు.

విడుదలైన సినిమాలు మార్చు

ముందు విడుదలయ్యే సినిమాలు మార్చు

బయటి లింకులు మార్చు

ముఖాముఖి మార్చు