డాన్రు ఫెర్న్స్

న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు

డాన్రు ఫెర్న్స్ (జననం 1994, ఫిబ్రవరి 23) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు.[1] ఇతను 2016–17 ఫోర్డ్ ట్రోఫీలో 2017, ఫిబ్రవరి 4న ఆక్లాండ్ తరపున తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] ఇతను 2017 నవంబరు 7న 2017–18 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఆక్లాండ్ తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[3] 2018 జూన్ లో, ఇతనికి 2018–19 సీజన్ కోసం ఆక్లాండ్‌తో ఒప్పందం లభించింది.[4] 2018 సెప్టెంబరులో, ఇతను 2018 అబుదాబి టీ20 ట్రోఫీ కోసం ఆక్లాండ్ ఏసెస్ జట్టులో ఎంపికయ్యాడు.[5]

డాన్రు ఫెర్న్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేనియల్ క్రుగర్ ఫెర్న్స్
పుట్టిన తేదీ (1994-02-23) 1994 ఫిబ్రవరి 23 (వయసు 30)
ప్రిటోరియా, గౌటెంగ్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017Auckland
మూలం: Wisden, 4 February 2017

2020 జూన్ లో, ఇతనికి 2020–21 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు ఆక్లాండ్ కాంట్రాక్ట్ ఇచ్చింది.[6][7]

మూలాలు

మార్చు
  1. "Danru Ferns". ESPN Cricinfo. Retrieved 4 February 2017.
  2. "The Ford Trophy, Auckland v Canterbury at Auckland, Feb 4, 2017". ESPN Cricinfo. Retrieved 4 February 2017.
  3. "Plunket Shield at Auckland, Nov 7-10 2017". ESPN Cricinfo. Retrieved 7 November 2017.
  4. "Central Districts drop Jesse Ryder from contracts list". ESPN Cricinfo. Retrieved 15 June 2018.
  5. "Auckland Aces to face the world in Abu Dhabi". Scoop. Retrieved 27 September 2018.
  6. "Daryl Mitchell, Jeet Raval and Finn Allen among major domestic movers in New Zealand". ESPN Cricinfo. Retrieved 15 June 2020.
  7. "Auckland lose Jeet Raval to Northern Districts, Finn Allen to Wellington in domestic contracts". Stuff. Retrieved 15 June 2020.

బాహ్య లింకులు

మార్చు