డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం

డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం 1987లో గోవా, డామన్ & డయ్యూ పునర్వ్యవస్థీకరణ చట్టం, 1987 (చట్టం నం. 18, 1987) అమలులోకి వచ్చిన తరువాత నూతనంగా ఏర్పాటైంది.[2]

డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం
Existence1987
Reservationజనరల్
Total Electors87,473
డామన్ డయ్యూ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతండయ్యూ మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°25′12″N 72°49′48″E మార్చు
పటం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1987కి ముందు: సీటు లేదు
1987 గోపాల్ భాయ్ టాండేల్ భారత జాతీయ కాంగ్రెస్
1989 దేవ్‌జీభాయ్ టాండెల్ భారతీయ జనతా పార్టీ
1991
1996 గోపాల్ భాయ్ టాండేల్ భారత జాతీయ కాంగ్రెస్
1998 దేవ్‌జీభాయ్ టాండెల్ భారతీయ జనతా పార్టీ
1999[3] దహ్యాభాయ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
2004
2009 లాలూభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2014
2019 [4]

2019 మార్చు

2019 : డామన్ డయ్యూ[5]
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ లాలూభాయ్ పటేల్ 37,597 42.98 -10.85
భారత జాతీయ కాంగ్రెస్ కేతన్ పటేల్ 27,655 31.62 -11.64
ఉమేష్ బి పటేల్ స్వతంత్ర 19,938 22.79


మెజారిటీ 9,942 11.36 +0.61
మొత్తం పోలైన ఓట్లు 87,473 71.85 -6.16
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు మార్చు

  1. "Daman and Diu Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). 2019. Retrieved 22 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Election Commission of India. Bye-election results 1952-95
  3. "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  5. "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.

వెలుపలి లంకెలు మార్చు